NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: రేపు లాస్యకి అదిరిపోయే ఝలక్ ఇవ్వనున్న తులసి..!

Intinti Gruhalakshmi serial 15 October 2022 today episode Highlights

Intinti Gruhalakshmi: ప్రేమ్ లోపలికి వెళ్తుండగా ఒక వ్యక్తి అడ్డుగా వస్తాడు.. కూల్ గా పకక్కు జరిగినా.. మళ్ళీ అడ్డువస్తాడు.. ప్రేమ్ కోపంగా హలో కాస్త తప్పకుండా నేను లోపలికి వెళ్తాను అని అంటాడు.. ఒకరికి రావాల్సిన ఛాన్స్ మీరు అన్యాయంగా కొట్టేశారు.. టాలెంట్ తో అవకాశాన్ని సొంతం చేసుకోవాలి కానీ ఇలా రికమండేషన్ తో కాదు అని అతను అంటాడు.. ఇక్కడి వరకు నేను నా టాలెంట్ తోనే వచ్చాను అని ప్రేమ్ అంటడు.. కాదు నువ్వు ఆ సామ్రాట్ ను అడ్డు పెట్టుకొని వచ్చావు అంటాడు..

Intinti Gruhalakshmi Serial 1 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 September 2022 Today Episode Highlights

సామ్రాట్ కి మీ అమ్మ కుడి భుజం.. సామ్రాట్ గురించి మీ అమ్మ గురించి టీవీలో ఎలాంటి న్యూస్ వచ్చిందో అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ గురించి లోకం కోడై కూస్తోంది. అతను నీకు హెల్ప్ చేసింది నిన్ను చూసి కాదు మీ అమ్మను చూసి అని అతను నోటికి వచ్చినట్లు ప్రేమ ముందు మాట్లాడుతాడు.. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావని ప్రేమ్ అతనిని కొడతాడు.. ఇక ఇద్దరూ కొట్టుకోవడంతో గొడవ పెద్దదవుతుంది.. అక్కడున్న వాళ్ళు వాళ్ళిద్దర్నీ తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తారు..

మరోవైపు సామ్రాట్ ఆఫీస్ లో మీటింగ్ కూర్చుంటాడు.. ప్రేమ్ సామ్రాట్ కి ఫోన్ చేసి సామ్రాట్ గారు నేను ప్రేమని నేను ఒక చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. నాకు అర్జెంటుగా మీ హెల్ప్ కావాలి అని అంటారు. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను నా మీద అటెంప్ట్ మర్డర్ కేస్ పెడతానని అంటున్నారు.. అర్జెంటుగా మీరు ఇక్కడికి రండి అని ప్రేమ్ ఫోన్ చేస్తాడు.. ఈ ఒక్కసారికి ఇతన్ని వదిలిపెట్టండి అని సామ్రాట్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తారు.. ప్రేమ అతనితో గొడవ పడడం చూసి సామ్రాట్ ప్రేమ్ నీకు బుద్ధుందా అని ప్రేమ్ చెంప చెల్లుమనిపిస్తాడు..

సామ్రాట్ ఆఫీస్ లో  తులసి ఆఫీసులో ఒక ఫైల్ మీద తెలియకుండా సంతకం పెడుతుంది. ఆ విషయం సామ్రాట్ కి తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఆ విషయాన్ని నందు పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. తులసి ఆ విషయాన్ని రమ్మను అడిగి తెలుసుకుంటుంది. ఇదంతా ఎవరు చేశారు నువ్వే కావాలని చేసావా నీ చేత ఎవరైనా చేయించారని అడుగుతుంది. నీ జాబ్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు అసలు ఏం జరిగిందో చెప్పమని తులసి తనని అడుగుతుంది.. ఓ పక్క లాస్య తులసి రమ్యను అడుగుతున్న మాటలను వింటుంది. తన కుట్రా తెలిసిపోతుందేమోనని కంగారు పడుతుంది

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri