NewsOrbit
న్యూస్ హెల్త్

Decoction: ఈ డికాషన్ తో ఆ సమస్యలకు సూపర్ ప్రికాషన్..

Gongura flowers Decoction Health benefits

Decoction: గోంగూర ఆంధ్ర మాతగా పేరుపొందిన గోంగూర చాలామంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. బిర్యానీలో ఫంక్షన్ లో కచ్చితంగా గోంగూర పచ్చడి ఉండాల్సిందే. చికెన్ మటన్ లో కూడా గోంగూరతో స్పెషల్ వంటకాలు చేస్తుంటాం.. గోంగూర చెట్టుకు వచ్చే పువ్వులు మరిగించి ఆ డికాషన్ ని  ఒక కప్పు తాగితే .. 14 రోజుల్లోనే మన శరీరంలోని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను 92% నిర్మూలించేస్తుందని పరిశోధనలు చేసి చెప్పారు.. 12 వారాలపాటు గోంగూర పువ్వుల డికాషన్ను తాగితే ఫ్యాటీ లివర్ తో బాధపడే వారికి 65% తగ్గుతుందని కూడా నిరూపించారు. అసలు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి ఈ పువ్వుల డికాషన్ ని వాటికి ఉన్న సంబంధం లేదు ఇప్పుడు చూద్దాం..

Gongura flowers Decoction Health benefits
Gongura flowers Decoction Health benefits

గోంగూర చెట్టు ముదిరేకొద్ది పూత రావటం, కాయలు రావడం, ఆ తరువాత పువ్వులు రావడం మనం చూస్తూనే ఉంటాం.. ఈ పువ్వులని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని డికాషన్ చేసి ఎలుకలకు ఇచ్చి పరిశోధనలు చేశారు.. ఇందులో ఎంతో సైనిక్ అనే కెమికల్స్ చాలా హైడ్రోస్ లో ఉన్నాయట. ఇవి శరీరంలోకి వెళ్లేసరికి మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ నిర్మూలించడానికి శరీరానికి ఉత్పత్తి అయ్యే మూడు ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేయడంలో ఈ డికాషన్ బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలో తెలియజేశారు.

తీసుకునే ఆహార విధానం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయని అవి ఏ ఏ ఫుడ్స్ లో ఉంటాయో ఇప్పుడు బాగా మాడినవి అతిగా వేడి చేసినవి మైక్రో ఓవెన్స్ తో బాగా హీట్ చేసినవి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో ఫ్రీ రాడికల్ ను పెంచుతాయని ఈ రాడికల్స్ ని నిర్మూలించడానికి పనికొస్తుందని.. 2011వ సంవత్సరంలో “యూనివర్సిటీ ఆఫ్ ఐలోరిన్” వారు పరిశోధన చేసి చెప్పారు. గోంగూర పువ్వు దొరుకుతుందని వాటిలో నాలుగు లేదా మూడు తీసుకుని వాటిని 100 ML నీటిలో మరిగించి కాచి వడకట్టుకొని సేవించాలని.. ఇలా సేవించడం వల్ల బాడీలోని ఫ్రీ రాడికల్స్ నియంత్రించే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju