NewsOrbit
Entertainment News సినిమా

`గాడ్ ఫాద‌ర్‌`కు మొద‌ట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

`ఆచార్య‌` వంటి డిజాస్ట‌ర్ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుండి రీసెంట్గా వ‌చ్చిన చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మలయాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన సూపర్ హిట్ మూవీ `లూసిఫర్` కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందించారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుద‌లైన ఈ పొలిటిక‌ల్ డ్రామా ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది.

chiranjeevi god fathermovie
chiranjeevi god fathermovie

టాక్ బాగుండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రానికి గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ ఫ‌స్ట్ చాయిస్ కాద‌ట‌. ఈ విష‌యంలో తాజా ఇంట‌ర్వ్యూలో చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు.

లూసిఫర్ తెలుగు రీమేక్ వర్కింగ్ టైటిల్ `సర్వాంతర్యామి`. ఆ టైటిల్ తోనే ఈ సినిమాను తెలుగు రీమేక్ చేయాల‌ని మొద‌ట భావించారు. ఆ టైటిల్ తోనే షూటింగ్ కూడా పూర్తి చేశార‌ట‌. అయితే ఇంత‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ `గాడ్ ఫాద‌ర్‌` టైటిల్‌ను సూచించార‌ట‌. మూవీ క‌థ‌కు, చిరు ఇమేజ్‌కు ఆ టైటిల్ బాగుంటుంద‌ని అంద‌రూ భావించార‌ట‌. కానీ, హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ నిర్మాతల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. దాంతో వాళ్ళ నుండి అనుమతి తీసుకోని.. చివ‌ర‌కు `గాడ్ ఫాద‌ర్‌` టైటిల్‌ను ఫైన‌ల్ చేశార‌ట‌.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu