NewsOrbit
న్యూస్

Road Accident: అదుపుతప్పి బావిలో పడ్డ కారు .. నలుగురు మృతి .. ఎక్కడంటే..?

Road Accident:  వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి బావిలో పడటంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం శివారులోని బైపాస్ రోడ్ లో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన వారు పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామంలో ఓ ఫంక్షన్ కి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దారుణం జరిగింది. ఏడుగురు ప్రయాణీకుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతు అయ్యారు. ప్రమాదానికి గురైన వారిలో అయిదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మిగిలిన ఇద్దరూ వారికి తెలిసిన వారని సమాచారం. చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Road Accident

 

ప్రమాదం జరిగిన సమయంలో కారులో భద్రు, బిక్కు, అచ్చాలి, సుమలత, దీక్షిత అనే అయిదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు కారుతో సహా బావిలో మునిగిపోయారు. విషయం తెలిసిన వెంటనే కేసముద్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో పడ్డవారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. బాధితులను మహబూబ్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju