NewsOrbit
న్యూస్ హెల్త్

Removal of Unwanted hair tips: అవాంఛిత రోమాలను తొలగించే బెస్ట్ టిప్స్ మీకోసం..!

Removal of Unwanted hair tips: ఆడవాళ్లు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంగా కనిపించడం కోసం రకరకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. అయితే ఆడవాళ్ళ అందాన్ని డామినేట్ చేసే వాటిలో అవాంఛిత రోమాల సమస్య కూడా ఒకటి అనే చెప్పాలి. ముఖ్యంగా కొందరి ఆడవాళ్లకు పై పెదవి దగ్గర రోమాలు వస్తూ ఉంటాయి.సాధారణంగా ఈ సమస్య మగవారిలో మనం చూడవచ్చు. ఎందుకంటే మగవారికి మీసాలు, గడ్డలు ఉంటాయి. కానీ కొందరు ఆడవాళ్లు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూ న‌లుగురిలోకి వెళ్ల‌డానికి సంకోచిస్తున్నారు.హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకోవ‌డానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము చెప్పే ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించడం వలన ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మరి అవాంఛిత రోమాల‌ను తొల‌గించే ఇంటి చిట్కాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Unwanted hair

ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా ప‌సుపు, శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. తరువాత ఆ గిన్నెలో త‌గిన‌న్ని పాల‌ను పోసి మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా తయారుచేసిన ఈ మిశ్ర‌మాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి బాగా ఆర‌నివ్వాలి. కొద్ది సేపటి త‌రువాత నీటితో క‌డిగి వేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వల్ల అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి. మరొక చిట్కా ఏంటంటే ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను, పంచ‌దార‌ను తీసుకుని అందులో ఎగ్ వైట్ ను మాత్రమే వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి అలాగే అరేవరకు ఉంచి ఆ తరువాత కడిగేయాలి.ఇలా వారానికి రెండుసార్లు చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది.

Tips for removal of unwanted hair

అవాంఛిత రోమాల‌ను తొలగించడంలో ఈ చిట్కా బాగా ఎఫెక్టీవ్ గా పని చేస్తుందనే చెప్పాలి ఒక గిన్నెలో ప‌సుపు, నిమ్మ‌ర‌సం, పంచ‌దార వేసి క‌ల‌పాలి. అవాంఛిత రోమాల‌ను తొల‌గించ‌డంలో బంగాళాదుంప జ్యూస్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ జ్యూస్ రాత్రి ప‌డుకునే ముందు అవాంఛిత రోమాల‌పై రాయాలి. ఉద‌యాన్నే నీటితో క‌డిగి వేయాలి. వారానికి నాలుగు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది.

 

Related posts

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!