NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఆ ఇంటిని తులసి దగ్గర లాక్కున్న లాస్య ప్లాన్ నందుకి తెలిసిందా.!? 

Intinti Gruhalakshmi 24 September 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi: తులసి ఆఫీస్ కి వెళ్తూ తన ఇంటి వైపు చూసింది.. అక్కడే అనసూయమ్మ ఉంటుంది.. ఆగు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటుంది.. అంతలో లాస్య వచ్చి ఈ పేపర్స్ మీద సైన్ చేయమని చూపిస్తుంది. మీ మావయ్య గారు నీ మీద ప్రేమ కొద్ది ఈ ఇంటిని నీకు రాసిచ్చారు కదా ఆ పేపర్స్.. నువ్వే ఇంటిని కాదనుకొని వెళ్లిపోయినప్పుడు.. ఈ ఇల్లు నీ పేరు మీద ఎందుకు వెంటనే అత్తయ్య పేరు మీద రాస్తున్నట్లు నువ్వు సంతకం చేయమని రాసి ఆ పేపర్లను చూపిస్తుంది. ఇక తులసి మరో మాట మాట్లాడుకుండా ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తుంది..

Intinti Gruhalakshmi Serial 4 November 2022 Today 781 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 4 November 2022 Today 781 Episode Highlights

తులసి ఆ కోపాన్ని ఆఫీసులో తన పిఏ మీద చూపిస్తుంది.. ఏదో డబ్బులు విషయమై మాట్లాడుతుండగా.. ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు ఇదే గోల గెటవుట్ అంటూ పెద్దగా అరుస్తుంది తులసి.. అప్పుడే సామ్రాట్ అక్కడికి వస్తాడు ఏమైంది తులసి గారు అని అడుగుతాడు.. అది కాదు సామ్రాట్ గారు.. ఈ జీవితం ఏమైనా శాశ్వతమా.. ఎందుకు కుళ్లు, కుతంత్రాలు, తోటి మనిషికి ప్రేమ పంచితే ప్రేమే తిరిగి వస్తుంది అంటారు.. సారీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అని తులసి అంటుంది.. ఏమైందో చెప్పండి అని సామ్రాట్ అడుగుతాడు.. మీ పేరు మీదున్న ఆస్తిని అడిగారా.. వాళ్ళు కావాలి అని అడిగితే నేను ప్రాణమైన ఇస్తాను అని తులసి అంటుంది.. మా అమ్మకు చేసిన సేవలు కంటే మా అత్తయ్య కే ఎక్కువ సేవలు చేశాను అని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi Serial 4 November 2022 Today 781 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 4 November 2022 Today 781 Episode Highlights

తులసి సంతకం చేసి ఇచ్చిన పేపర్స్ అనసూయమ్మ చేతికిచ్చి దండం పెట్టడం అనసూయమ్మ గుర్తు తెచ్చుకుంటుంది.. ఆ తులసికి అంత కోపం ఎందుకు.. ఏదోలే అత్తయ్య తప్పు చేశాను అని అనొచ్చు కదా అని అంటుంది.. ఏ అత్తయ్య ఒకవేళ ఆ మాట అంటే తనని ఇంట్లోకి రానిచ్చేవారు అని లాస్య అడుగుతుంది.. లాస్య ఆ పేపర్స్ ను అనసూయమ్మ చూడకుండా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి తీసుకొని తన రూమ్ కి వస్తుంది లాస్య..

Intinti Gruhalakshmi Serial 4 November 2022 Today 781 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 4 November 2022 Today 781 Episode Highlights

ఈ పేపర్స్ ఎవ్వరికైనా పడకుండా చాలా జాగ్రత్తగా రాయాలి అని లాస్య అనుకుంటుంది. నేను రెచ్చగొడితే అత్తయ్య రెచ్చిపోయింది.. తులసిని సంతకం చేయమంటే ఇట్టే సంతకం చేసింది.. నేను చేసిన అని నాకు ఈసారి బాగా కలిసి వచ్చాయి అని లాస్య మనసులో అనుకుంటుంది.. ఇక ఈ పేపర్స్ ఎవరికన్నా పడకుండా జాగ్రత్త చేయాలి.. ముఖ్యంగా నందు చూడకుండా ఈ పేపర్స్ దాయాలి అని రాస్య ఓ సీక్రెట్ లో ఆ పేపర్స్ దాస్తుంది.. అప్పుడే నందు వచ్చి లాస్యను చూస్తాడు.. ఇక నందు కి ఆ విషయం తెలుస్తుందా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu