NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: ఒక రోజు ముందుగా సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ కు వీడ్కోలు..నేడు ఆ కీలక అంశంపై తీర్పు

Supreme Court: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఈ నెల 8వ తేదీ మంగళవారం (రేపు) పదవీ విరమణ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే రేపు గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీం కోర్టుకు సెలవు దినం కావడంతో ఈ రోజే (సోమవారం) సీజే జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం చివరి విచారణ జరపనుంది. చివరి సారి విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Supreme Court

 

పదవీ విరమణ అవుతున్న ప్రధాన న్యాయమూర్తి చివరి విచారణను తమ వారసుడితో కలిసి చేపట్టడం సుప్రీం కోర్టులో ఆనవాయితీ. ఈ క్రమంలో జస్టిస్ లలిత్, కాబోయే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఇవేళ జరిపే లాంఛన విచారణను తమ వెబ్ సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.

ఈ రోజు సుప్రీం కోర్టు ఓ కీలక అంశంపై తీర్పు ఇవ్వనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం ఇవేళ తీర్పు వెల్లడించనుంది. ఆగస్టు 26న సీజేఐ గా పదవీ విరమణ అయిన జస్టిస్ ఎన్ వీ రమణ చివరి రోజు చేపట్టిన విచారణ ను తొలిసారిగా సుప్రీం కోర్టు లైవ్ స్టీమ్ చేసింది. అదే విధంగా ఈ రోజు సీ జే ఐ లలిత్ పదవీ విరమణకు ముందు చివరి విచారణ కూడా ప్రత్యక్ష ప్రసారం కానున్నది.

Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల ఫలితం రౌండ్ ల వారీగా ఇలా… మూడవ స్థానంలో కాంగ్రెస్..ఆధిక్యంలో టీఆర్ఎస్

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju