NewsOrbit
న్యూస్ హెల్త్

Black Water: విరాట్ తాగే బ్లాక్ వాటర్ ప్రత్యేకత ఏంటంటే.!?

Amazing health benefits of Black Water

Black Water: ఈ మధ్యకాలంలో బ్లాక్ వాటర్ చాలా ఫేమస్ అయ్యింది. బ్లాక్ వాటర్ ను చాలా మంది సెలబ్రిటీలు ఎక్కువగా తాగుతున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ , యాక్టర్స్ మలైకా అరోరా, కరణ్ జోహార్, శృతిహాసన్ ఇలా ఎంతోమంది ఈ నీటిని తాగుతున్నారు. ఈ వాటర్ లో ఉండే పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Amazing health benefits of Black Water
Amazing health benefits of Black Water

బ్లాక్ వాటర్ సాధారణ నీటితో పోలిస్తే ఈ నీటి రంగే కాదు దీనిలోని లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటాయి. వ్యాయామం లేదా ఎక్కువ చెమట పట్టిన తర్వాత ఈ నీళ్లు తాగితే శరీరం కోల్పోయిన నీరు వెంటనే భర్తీ అవుతుంది. సాధారణ నీరు శరీరానికి అందించే పోషకాలకంటే ఈ నీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటుంది. బ్లాక్ వాటర్ ఎంత తాగాలి అనేది శరీర అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ నీటిని తాగితే శరీరం నుంచి విష వ్యర్ధాలను బయటకు పంపే మంచి డిటాక్స్ డ్రింక్ గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

 

దాంతో వృద్ధాప్య ఛాయలు కూడా రావు. బ్లాక్ వాటర్ శరీరంలో యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. తరచూ ఈ నీళ్లు తాగితే అధిక బరువుకు పెట్టవచ్చు. ఇంకా రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju