NewsOrbit
న్యూస్ హెల్త్

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం పాటించాల్సిన విధివిధానాలు ఇవే.!?

Today Lunar Eclipse timings follow these rules

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. 2022 చివరి చంద్రగ్రహణం ఈరోజు 8 నవంబర్ తేదీన మంగళవారం నాడు అంటే నేడు సంభవించనుంది.. ఈ చంద్రగ్రహణం అనేక దేశాలలో కూడా కనిపిస్తుంది. సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. తద్వారా సూర్యకాంతి చంద్రుని పై పడకుండా భూమి అడ్డుకుంటుంది. ఇక ఆ సమయంలో చంద్రగ్రహణం లేదా సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది..

Today Lunar Eclipse timings follow these rules
Today Lunar Eclipse timings follow these rules

చంద్రగ్రహణం నవంబర్ 8 మంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి 1 గంట 24 నిమిషాలు 28 సెకండ్ల పాటు ఏర్పడుతుంది. పాక్షిక దశ వ్యవధి మూడు గంటలు 38 నిమిషాలు 35 సెకండ్ల పాటు ఉంటుంది. భారత దేశంలో చంద్రగ్రహణం సూత కాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. దృక్ పంచాంగం ప్రకారం అంటే చంద్రగ్రహణానికి ముందు నేడు ఉదయం 9: 21 నిమిషాలకు ప్రారంభమవుతుంది. చంద్ర గ్రహణం సూతకం నవంబర్ 8 సాయంత్రం 6:18 తర్వాత ముగుస్తుంది..

Today Lunar Eclipse timings follow these rules
Today Lunar Eclipse timings follow these rules

చంద్రగ్రహణం ను అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల వారు చూడకూడదు. ఈ చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు. ఖగోళంలో సంభవించే మార్పులు గ్రహాల కదలికలు గ్రహణాలు, భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయని బలంగా నమ్ముతారు. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు. ఇంట్లో పనులు చేయకూడదు. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. పట్టు విడుపు స్నానాలను కచ్చితంగా ఆచరించాలి. గ్రహణ సమయంలో మీకు నచ్చిన దైవారాధన చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?