NewsOrbit
న్యూస్ హెల్త్

Indulekha Hair Oil Review: ఇందులేఖ హెయిర్ ఆయిల్ లో ఏముంటుంది, ఇది వాడిన వారు ఏమంటున్నారు, ఫైనల్ గా ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?

Indulekha Hair Oil Review: Benefits of Indulekha Hair Oil for Hair Loss, Indulekha Oil Ingredients

Indulekha Hair Oil Review: ఇందులేఖ హెయిర్ ఆయిల్.. ఈ ఆయిల్ గురించి అంతా వినే వింటారు.. ఇది ఆయుర్వేదిక్ ఆయిల్.. ఈ నూనెలో అన్ని జుట్టు పెరుగుదలకు జుట్టు సంబంధిత సమస్యలను తొలగించే మూలికలను ఉపయోగించారు పైగా ఈ ఆయిల్ వాడటానికి జుట్టు లోపలికి వెళ్లే విధంగా ఓ దువ్వెన లాంటిది కూడా అందించారు. దాంతో తలలో రక్త ప్రసరణ జరిగి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.. ఇంతకీ ఈ ఆయిల్లో ఉపయోగించిన మూలికలు ఏంటి.!? వాడిన వారు ఏమంటున్నారు.! ఈ ఆయిల్ వాడటం వలన ప్రయోజనం ఉందా.!? లేదా అనేది తెలుసుకుందాం..

Indulekha Hair Oil Review: Benefits of Indulekha Hair Oil for Hair Loss, Indulekha Oil Ingredients
Indulekha Hair Oil Review: Benefits of Indulekha Hair Oil for Hair Loss, Indulekha Oil Ingredients

Indulekha Oil Ingredients: ఇందులేఖ హెయిర్ ఆయిల్ లో ఉపయోగించిన పదార్థాలు..

ఇందులేఖ హెయిర్ ఆయిల్ లో బృంగరాజ్, ఉసిరి, వటదా, శ్వేతకుటిజ అనే నాలుగు హెర్బ్ ను ఉపయోగించారు. బృంగరాజ్ లో యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జుట్టు పెరగడానికి కీలక పాత్ర పోషిస్తుంది. బృంగరాజ ఉపయోగించిన ఏ నూనెనైనా కూడా జుట్టుకి ఉపయోగించడం మంచిది. జుట్టు పెరగడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలాగా సహాయపడుతుంది. వటదా లో జుట్టుకి కావలసిన ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. శ్వేతకుటీజలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. చుండ్రు తో పాటు తలలో వచ్చే వివిధ రకాల సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి..

Indulekha Hair Oil Review: Benefits of Indulekha Hair Oil for Hair Loss, Indulekha Oil Ingredients
Indulekha Hair Oil Review: Benefits of Indulekha Hair Oil for Hair Loss, Indulekha Oil Ingredients

ఎందుకు వాడచ్చు.!?
ఇందులేఖ హెయిర్ ఆయిల్ ను ఎందుకు వాడొచ్చు అంటే.. ఇందులో సల్ఫేట్, సిందటిక్, సిలికాన్, ఆర్టిఫిషియల్ పెర్ఫయూమ్స్, పారాబెన్స్ వంటివి ఏమీ ఉపయోగించలేదు. అందువలన ఈ ఆయిల్ ను నిరభ్యంతరంగా వాడొచ్చు. కాకపోతే ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కాబట్టి కాస్త ఘాటైన స్మెల్ ఉంటుంది. అయినా కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కొత్తగా జుట్టు రావడానికి సహాయపడుతుంది. అయితే బట్టతల ఉన్నవారికి కొత్తగా జుట్టు మాత్రం రాదని గుర్తుంచుకోవాలి.

ఎలా వాడాలి.!?
ఈ హెయిర్ ఆయిల్ ను వారానికి మూడుసార్లు వాడాలి. కచ్చితంగా నాలుగు నుంచి ఐదు నెలలు వాడితే చక్కటి ఫలితాలు వస్తాయి. కాస్త జుట్టు కూడా వస్తుంది. విపరీతంగా హెయిర్ ఫాల్ వున్నవారు వారానికి నాలుగు సార్లు ఈ హెయిర్ ఆయిల్ వాడాలి. జుట్టు రాలడాన్ని నివారించి కొత్తగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది అలానే బాగా ఒత్తుగా పొడవుగా మాత్రం పెరగదని గుర్తుంచుకోండి.

చివరగా.. ఇందులేఖ హెయిర్ ఆయిల్ ను వాడొచ్చు. జట్టు పెరగడానికి సహాయపడుతుంది. బట్టతల మీద జుట్టు కొత్తగా రాదని గమనించాలి.

Laser Hair Removal: లేజర్ హెయిర్ రిమూవల్ మంచిదేనా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దీని వలన జరిగే మంచి చెడు ఏంటి?

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju