NewsOrbit
న్యూస్ హెల్త్

Health: సిట్రిజైన్‌కు ఆయుర్వేద ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?

Ayurvedic Alternatives to Citerizine tablet

Health: సిట్రిజైన్‌ టాబ్లెట్ ను జలుబు, దగ్గు, తుమ్ములు, చర్మం అలర్జీలు, దురద వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ ను సూచిస్తారు.. ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన కొన్ని అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మగత, గొంతు ఎండిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. సిట్రిజన్ టాబ్లెట్ కు ఆయుర్వేదంలో ప్రత్యామ్నాయలు ఉన్నాయి.. అయితే అవేంటో చూద్దాం..

Ayurvedic Alternatives to Citerizine tablet
Ayurvedic Alternatives to Citerizine tablet

జలుబు, దగ్గు, శ్వాస సమస్యలకు..

పావు టీ స్పూన్ చొప్పున సొంటి పొడి, మిరియాల చూర్ణం పిప్పళ్ళ చూర్ణం తీసుకుని అరకప్పు వేడి నీళ్లలో కలిపి తాగాలి. ఇది జలుబును, దగ్గు తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయం రాత్రి రెండు పూటలా తీసుకోవాలి. దగ్గు ఎక్కువగా ఉంటే మూడు పూటలా తీసుకుంటే చక్కటి ఒక సమయాన్ని అందిస్తుంది.

గుప్పెడు తులసి ఆకులు, ఒక చెంచా మిరియాలు, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు రెండు కప్పుల నీళ్లు తీసుకోవాలి. వీటన్నింటినీ స్టవ్ మీద పెట్టి ఒక కప్పు కషాయం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడపోసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సగకప్పు రాత్రి సగం కప్పు తాగాలి. ఇలా నాలుగు రోజులు తాగితే జలుబు, దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది.

తుమ్ములు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆవిరి పట్టుకోవడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. పసుపు, తులసి ఆకులు నీటిలో వేసి ఆవిరి పట్టుకుంటే వెంటనే రిలీఫ్ పొందవచ్చు..

శ్వాసకోశ సమస్యలకు త్రిఫల చూర్ణం కషాయం అద్భుతంగా సహాయపడుతుంది. ఇది దగ్గు, జలుబు, తుమ్ములు కూడా తగ్గిస్తుంది.

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి కొబ్బరి నూనె ను ఆయుర్వేదంలో పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దురద మంట అలర్జీ అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరం కలిపి రాసుకుంటే తక్షణ స్వాంతనను కలిగిస్తుంది.

కలబంద గుజ్జు తీసి అలర్జీ, మంట, దురద, గజ్జి, తామర వంటి అన్ని చర్మ సమస్యల పైన రాసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించడంతోపాటు వెంటనే తగ్గిస్తాయి. తాజా కలబంద గుజ్జు లేకపోతే అలోవెరా జెల్ కూడా రాసుకోవచ్చు.

కొబ్బరి నూనెలో దాల్చిన చెక్క నూనెను లేదంటే దాల్చిన చెక్క పొడిని కలిపి రాసుకున్నా కూడా అలర్జీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

ఆయుర్వేదిక చిట్కాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించాలని గుర్తించుకోవాలి. ఇవి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju