NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నాకు నీ ప్రేమ, నువ్వు సొంతం కావాలన్నా ముకుంద కోరికను మురారి తీరుస్తాడా.!? కృష్ణపై బెంగ పెట్టుకున్న రేవతి.!?

Krishna Mukunda Murari Serial 25 January 2023 today 63 episode Highlights

Krishna Mukunda Murari: మురారి ముకుంద కి వీడియో కాల్ చేసి మాట్లాడుతాడు.. ఎందుకు ముకుందా కావాలని బెట్టు చేస్తున్నావు అని మురారి అడుగుతాడు. ఎందుకో నీకు తెలియదా అని మురారిని ముకుందా అడుగుతుంది. ముకుందా మనిద్దరం ప్రేమించుకున్న మాట ఒకప్పుడు కానీ ఇప్పుడు నాకు నీకు పెళ్లి అయిపోయింది.. ఇవన్నీ మర్చిపో అని మురారి అంటున్న మాటలను రేవతి కి వినిపిస్తాయి..

Krishna Mukunda murari serial
Krishna Mukunda murari serial

మురారి ఎందుకు కృష్ణ మీద అరుస్తున్నాడు అని రేవతి అనుకుంటుంది. ఆ మాట విని రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అందుకేనా ఇన్ని రోజుల నుంచి ముకుందా ఎలా బిహేవ్ చేసింది అని అంతకు ముందు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. రేవతి అప్పుడే కృష్ణ పైకి వెళ్ళబోతుండగా రేవతి పెద్దగా కృష్ణ అని పిలుస్తుంది. ఎందుకు అత్తయ్య అంత పెద్దగా అరిచారు అని అంటుంది . పైకి వెళ్తే మురారి ముకుంద తో మాట్లాడుతున్న విషయం కృష్ణకు తెలుస్తుంది. ఏదో ఒకలాగా ఆపాలని చెప్పి ముకుందతో కృష్ణతో కబుర్లు చెబుతుంది రేవతి.

Krishna Mukunda Murari Serial 25 January 2023 today 63 episode Highlights
Krishna Mukunda Murari Serial 25 January 2023 today 63 episode Highlights

కాసేపు తర్వాత కృష్ణ నందినీకి గోరింటాకు  పెడుతుంది. అప్పుడే నందిని ఆకలేస్తుందని కృష్ణను అన్నం తినిపించమంటుంది. అంతలో మురారి అక్కడికి రాగానే కృష్ణ మురారి కూడా అన్నం తినిపించమని నందిని అడుగుతుంది. ఇక కృష్ణ పక్కనే మురారి కూర్చొని తినిపించమని కళ్ళతో సైగా చేస్తాడు. వాళ్ళిద్దర్నీ గమనిస్తున్నా రేవతి ఏంటి? మురారి కృష్ణతో బానే ఉన్నాడు కదా మరి ముకుంద ఎందుకు అలా చేస్తుంది అని అనుకుంటుంది.. అన్యాయంగా కృష్ణ జీవితం పాడవకూడదు..ఈ ఇంట్లో ఎలాంటి అనర్ధాలు జరగకుండా నువ్వే కాపాడాలి దేవుడా.. ఆదర్శ్ ఇంటికి వచ్చేవరకు ముకుందా ఈ ఇంటికి రాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది రేవతి..

ఇక రేపటి ఎపిసోడ్ లో ఏంటి ముకుందా? ఇక్కడికి వచ్చేవరకు మెసేజ్ చేస్తూనే ఉన్నావు అని మురారి అడుగుతాడు అసలు నీ ప్రాబ్లం ఏంటి నీకేం కావాలి అని మురారి అడుగుతాడు.. నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి.. నువ్వు నాకే సొంతం కావాలని ముకుందా మురారిని కోరుతుంది.. ఇక మురారి ముకుందా కి ఏం చెబుతాడో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N