NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalashmi: నాదే తప్పంటూ అందరి ముందుకి క్షమాపణలు చెప్పిన తులసి.. దివ్య ఇంటికి దూరం..

Intinti Gruhalakshmi 28 jan 2023 Today 854 Episode Highlights

Intinti Gruhalakshmi: నందుకు ఈ జాబ్ వస్తుంది.. కానీ ఆ ఆనందం అర నిమిషం కూడా నిలవదు.. అది తన టాలెంట్ వల్ల రాలేదని ఎవరో తులసి రికమండేషన్ చేస్తే నీకు ఈ జాబ్ వచ్చిందని నందుతో అక్కడికి వచ్చిన ఒక అతను అంటాడు.. కోపంతో నందు జాబ్ ఆఫర్ లెటర్ ను చింపేస్తాడు.. నేను ఆ తులసి తో జాబ్ ఇప్పించమని అడిగినా అంటూ ఆ కంపెనీ బాస్ ముందే అరుస్తాడు. ఇక కోపంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు..

Intinti Gruhalakshmi
Intinti Gruhalakshmi

ఇక ఇంటికి వచ్చేసరికి తులసి సంక్రాంతికి దేవుడి పూజ చేస్తుంది. సరిగ్గా నందు కూడా హారతి తీసుకునే సమయానికి వచ్చాడని పరంధామయ్య అంటాడు. హారతి తీసుకోమని నందుకు ఇవ్వగానే కోపంగా ఉన్నందు తులసి ఇచ్చిన హారతి పలాన్ని ఉసిరి కొడతాడు.. నిన్నేమైనా నేను ముష్టి అడిగానా జాబ్ ఇప్పించమని అని నందు తులసి పై విరుచుకుపడతాడు.

Intinti Gruhalakshmi 28 jan 2023 Today 854 Episode Highlights
Intinti Gruhalakshmi 28 jan 2023 Today 854 Episode Highlights

Intinti Gruhalakshmi: తులసి చేతిలో హారతి పళ్ళెం విసిరికొట్టిన నందు.!? సూపర్ ట్విస్ట్

ఇప్పుడేదో నువ్వు ఒక్కదానివే సంసార బాధ్యతలు ఏదేస్తున్నట్లు ఫీల్ అవుతున్నావు. పిల్లలు కి పాత ఇల్లు వచ్చే వరకు ఈ సంసార సాగరం ఈదిందెవరు. నేను కాదా అవన్నీ మర్చిపోయారా అని నందు అనగానే.. మహాప్రభు నీతో దండం నేనే అనవసరంగా నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాను . నేను నిన్ను అడిగా నా హెల్ప్ చేయమని అని నందు అంటాడు. ఇక అందరి ముందు కోపంగా తులసి నందుకు దీక్ష పనులు చెబుతుంది. దాంతో నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Intinti Gruhalakshmi 28 jan 2023 Today 854 Episode Highlights
Intinti Gruhalakshmi 28 jan 2023 Today 854 Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో సి దివ్య ఢిల్లీ బయలుదేరుతుంది. ముందుగా నందు దగ్గరకు వెళ్లి తన బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అప్పుడే నందు దివ్య కి గిఫ్ట్ ఇస్తాడు .వాచ్ గా తాను తీసుకువచ్చిన గిఫ్టును దివ్యచరిత్ర దివ్య కి థాంక్స్ చెబుతుంది ఇక తులసి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. నా గురించి ఆలోచించకు బెంగ పెట్టుకోకు నేను అక్కడ జాగ్రత్తగా ఉంటాను అని దివ్య తులసితో అంటుంది. దివ్య కి గట్టిగా హత్తుకుంటారు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి . మిగతా విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri