NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పట్టాభి సహా 13 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ .. థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జడ్జికి ఫిర్యాదు చేసిన పట్టాభి

అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి)ని పోలీసులు గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హజరుపర్చారు. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడ్డడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు టీడీపీ నేతలు ప్రాణహాని కల్గించే ప్రయత్నం చేశారంటూ సీఐ కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఏ 1 గా పట్టాభి, ఏ 2 గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో గన్నవరం పోలీసులు పేర్కొన్నారు. జడ్జి నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు.

 

ఈ సందర్భంలో తను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో  ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు కొట్టారని పట్టాభి న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. పట్టాభి చెప్పిన విషయాలను మెజిస్ట్రేట్ నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ జీజీహెచ్ లో పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో పక్క మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు 11 మంది పై 353, 143, 147, 149 సెక్షన్ కింద అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా వారికి మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju