NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: కళావతి గుండెలపై నిద్రపోతున్న ఢిల్లీ.. అత్తకి దగ్గరవుతున్న పూజ..

Avunu Valliddaru Ista Paddaru 24 Feb 2023 Today 50 Episode Highlights

Avunu Valliddaru Ista Paddaru: పూజ దేవకీ దగ్గరకు వెళ్ళి అత్త ఇంటికి వచ్చిన కొత్త కోడలు దీపం పెట్టాలి కదా.. పెట్టానా అని అడుగుతుంది.. పెళ్లి నాతో చెప్పి చేసుకున్నావా.. ఇప్పుడు దీపం నన్ను అడిగి పెట్టడానికి అని దేవకీ కసురుకుంటుంది. అంతేలే అత్త నా మీద నీకు ఆ మాత్రం కోపం లేకపోతే నీ కొడుకు మీద ప్రేమ లేనట్టు అవుతుంది అత్త అని పూజ అంటుంది. అబ్బో నా కోడలు గడుసుదే అని జయరాం మనసులో అనుకుంటాడు.

Avunu Valliddaru Ista Paddaru 24 Feb 2023 Today 50 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 24 Feb 2023 Today 50 Episode Highlights

ఇక పూజ చేసి వచ్చి దేవకీ కాళ్ళకి దండం పెడుతుంది పూజ. మొక్కుబడిగా అక్షింతలు వేసింది దేవకీ. అప్పుడే పూజ వాళ్ళ మామ అక్కడికి వస్తాడు. ఈసారి పూజ ఇద్దరికీ అక్షింతలు ఆశీర్వదించామని అడుగుతుంది. ఇప్పుడేగా వేశాను అని దేవకీ అంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి కట్టిన తాళి నా మెడలో ఉంది అత్తయ్య .. ఆయన బాగుండాలి అని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించామని అడుగుతుంది. ఇక దేవకీ అదే మాటను దివిస్తుంది. జయరాం మనసులో నా కోడలు గట్టి అమ్మాయి అని అనుకుంటాడు.‌

Avunu Valliddaru Ista Paddaru 24 Feb 2023 Today 50 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 24 Feb 2023 Today 50 Episode Highlights

ఇక కళావతి ఏమనుకుంటుందో ఏమో అని ఢిల్లీ భయంభయంగా ఉంటాడు. ఢిల్లీ తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగి ఈ రోజు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. కళావతి నీ దగ్గర నుంచి వెళ్లి పోకుండా చూసుకోమని వాళ్ళు చెబుతారు. అసలు మీరు నా ఫ్రెండ్స్ ఏనా? నా మంచి కోరుకోవాల్సింది పోయిన చెడు కోరుకుంటున్నారా అని ఢిల్లీ తన ఫ్రెండ్స్ ని తిడతాడు ఇక రేపటి ఎపిసోడ్ లో ఢిల్లీ ఫుల్ గా మందు తాగేసి వచ్చి కళావతితో మాట్లాడతాడు. ఐ లవ్ యు అంటూ కళావతి మీద పడిపోతాడు ఢిల్లీ. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N