NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

చైతన్య కళాశాలలో విద్యార్ధి ఆత్మహత్య .. యాజమాన్యంపై కేసు నమోదు .. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

హైదరాబాద్ నార్సింగి లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధి ఎన్ సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కళాశాల క్లాస్ రూమ్ లో ఊరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  కళాశాలలో ఒత్తిడి వల్లనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్ధి బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధి ఆత్మహత్య వ్యవహారంలో కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాత్విక్ ఉరివేసుకుని అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలియజేసినా కళాశాల సిబ్బంది పట్టించుకోలేదని అంటున్నారు. తోటి విద్యార్ధులే బయట వెహికల్ లిప్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే సాత్విక్ కన్నుమూశాడని చెబుతున్నారు.

Inter student committed suicide by hanging in Hyderabad Narsingi Sri Chaitanya College

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేసుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం ఉస్మానియాకు తరలించారు. మరో పక్క కళాశాల యాజమాన్యం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్ధులు, మృతుడి తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో ఆ క్యాంపస్ లో ఉండే విద్యార్థులను యాజమాన్యం రహస్యంగా ఇళ్లకు పంపిస్తొందని విద్యార్ధులు ఆరోపించారు.

కాగా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యార్ది ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. సాత్విక్ ఆత్మహత్య పై అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, వార్డెన్ నరేష్ లపై సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు.

చంద్రబాబు చేయని ఆ పని జగన్ చేశారు .. అది ఏమిటంటే..?

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?