NewsOrbit
దైవం న్యూస్

Games: ఈ ఆటలలో ఆ రాశి వారికి అందవేసిన చేయట.. మీ రాశి కూడా ఉందా…?

These zodiac signs people are best games players

Games:  క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందివ్వడమే కాదు శారీరక సామర్థ్యాన్ని నైపుణ్యాలను మెరుగుపరచడానికి చాలా చక్కగా సహాయపడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయినా సరే పెద్దవారిలో అయినా సరే ఈ ఆటలు ఆడడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క ఆటలలో తమ స్టామినాను చూపిస్తారట. ఈ రాశి ప్రకారం మీకు నచ్చిన లేదా మీకు నచ్చకపోయినా సరే మీ రాశి ప్రకారం మీకు సెట్ అయ్యే క్రీడలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

These zodiac signs people are best games players
These zodiac signs people are best games players

మేష రాశి:
ఈ రాశి వారు క్రీడలలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, ప్రింటింగ్ లాంటి ధైర్యసహసాలు, ఏకాగ్రత , బలం అవసరమయ్యే క్రీడలలో పాల్గొనడానికి లేదా చూడడానికి కూడా వీరు ఇష్టపడతారు.

వృషభ రాశి:
ఈ రాశి వారు ఫుట్బాల్ లాంటి గేమ్స్ ఎక్కువగా ఇష్టపడతారు . అలాగే బాడీ బిల్డింగ్ , వెయిట్ లిఫ్టింగ్ వంటి వాటిపట్ల కూడా ఆసక్తి చూపిస్తారు.

మిధున రాశి:
క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ బాగా ఆడతారు.

కర్కాటక రాశి:
గేమ్స్ పైన ఎక్కువగా ఆసక్తి ఉండదు. అయితే విండ్ సర్ఫింగ్ లేదా యోగా లాంటివి ఫిజిక్ కోసం చేస్తారు.

సింహం:
ప్రజల దృష్టిని ఆకర్షించే గేమ్స్ ఆడటానికి ఇష్టపడతారు. బాస్కెట్ బాల్, గోల్ఫ్ లేదా సర్ఫింగ్ లాంటి వాటిని ఇష్టంగా ఆడతారు.

కన్య:
ఈ రాశి వారు ప్రత్యేకంగా ఆరోగ్యం కోసమే ఆటలాడుతారు. వీరు హ్యాండ్ బాల్, క్రికెట్ రేసింగ్ వంటి గేమ్స్ ఎక్కువగా ఇష్టపడతారు.

ఇక వీరితోపాటు తులా రాశి.. జిమ్నాస్టిక్స్, ఐస్ స్కేటింగ్, ఫెన్సింగ్ గేమ్స్.. వృశ్చికం.. రాక్ క్లైమ్బింగ్.. ధనస్సు.. పోలో , గుర్రాల పోటీ, మకరం క్రికెట్ హాకీ చెస్ కుంభం బంగే జంపింగ్ పారా గ్లైడింగ్ మీనం స్విమ్మింగ్ డైవింగ్ లాంటి ఆటలను ఎక్కువగా ఇష్టపడతారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju