NewsOrbit
దైవం న్యూస్

copper Sun: వాస్తు ప్రకారం రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా…

Vastu Tips For Copper sun

copper Sun: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని పెంచేందుకు వివిధ గుర్తులు సాధనాలను వాడుతూ ఉంటాం. అయితే అలాంటి వాటిలో అత్యంత ప్రభావితమైనది. రాగి సూర్య వాస్తు. రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇది దృష్టి శక్తులను తొలగించే వాస్తు నివారణలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతే కాదు రాగిలో చేసిన లోహ సూర్యుడిని అద్భుతమైన వాస్తు హార్మోనైజర్ గా భావిస్తారు. దీని నుంచి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ రాగి సూర్యుడిని మీ ఇంట్లో ఉండే గోడలపై నిర్దిష్ట దిశలో ఉంచాలి.

Vastu Tips For Copper sun
Vastu Tips For Copper sun

రాగి సూర్యుడితో బలమైన ఆకర్షణ..
వాస్తు శాస్త్రం ప్రకారం రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల మీరు నివసించే ఇల్లు లేదా ఆఫీసులో మిగిలిన ప్రదేశాలలో కూడా మీకు త)గిన గౌరవం లభిస్తుంది. రాగి సూర్యుడు వల్ల ప్రభావంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూమ్ కి బలమైన ఆకర్షణ శక్తి ఉందని ఇది ప్రభావవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను ఆకర్షిస్తుంది. సూర్యుడు ప్రతిరోజు తూర్పుదిక్కునే ఉదయిస్తాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఉదయించే సూర్యుడిని ప్రార్థిస్తే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు.సూరిని ఆశీస్సులు పొందిన వారు తమను శారీరకంగా మానసికంగా మెరుగుపరుచుకోవచ్చు. సూర్యకిరణాలను నేరుగా లేదా భౌతికంగా పొందలేని వారు రాగి సూర్యుడుతో ఈ శక్తి ప్రయోజనాలను పొందవచ్చు.

మీ ఇంట్లో కిటికీ లేదా తూర్పు దిశలోని ఏదైనా మార్గంలో తూర్పు న రాగి సూర్యుడిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల లోపాలన్నింటిని అధిగమించవచ్చు. ఇది మీ ఇంటికి శ్రేయస్సును పెంచుతుంది. అలాగే ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు సూర్యుడు ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపాదకలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆఫీసులో తూర్పు గోడలతో రాగి సూర్యుడిని వేలాడదీయడం వల్ల మీ కెరియర్ లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు విజయాన్ని సాధిస్తారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju