NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీ – మాయల ఎంగేజ్మెంట్ ఆగిపోతుందా? మాయ విక్కీ ప్రేమ గురించి నిజం చెబుతుందా?

Nuvvu Nenu Prema 13 april 2023 Today 283 episode highlights

Nuvvu Nenu Prema: లోపల విక్కీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది.. అది చూడలేక పద్మావతి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది.. అప్పుడే కృష్ణ కూడా పద్మావతి వెనక వస్తాడు.. ఏంటి బాధగా ఉందా.. విక్కీ, మాయల నిశ్చతార్థం జరిగే వరకు లోపలికి వెళ్లకు అంటాడు కృష్ణ.. దానికి పద్మావతి సీరియస్ అవుతుంది.. నేను పోతాను.. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటుంది..నేను పోతాను ఆయన కళ్ల ముందే తిరుగుతా నువ్వు ఆపుతావా.. ఏం చేస్తావు నువ్వు.. పద్మావతి ఇక్కడ తగ్గేదేలే అంటుంది.నన్ను భయపడేలా చేస్తే నువ్వు భయపడేలా చేస్తాను.. అరవింద గారి మొహం చూసి నిన్ను విడిచి పెడుతున్న లేకుంటే నీ బాగోతాన్ని బయటపెట్టం నాకు లెక్కలేదు.. ఇంకోసారి బ్లాక్ మెయిల్ చేయాలని చూడకు అర్థమైందా అంటుంది..అప్పుడే అక్కడకు అరవింద వస్తుంది.. అప్పుడు కృష్ణ భయపడుతూ నా గురించి అంతా తెలిసిపోయిందా అంటూ కంగారు పడతాడు..ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ టెన్షన్ పడతాడు..

Nuvvu Nenu Prema 12 april 2023 Today 282 episode highlights
Nuvvu Nenu Prema 12 april 2023 Today 282 episode highlights

అరవింద మీ ఇద్దరు ఇక్కడున్నారేంటి? అంటూ ప్రశ్నిస్తుంది..దేని గురించి అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు.. ఏమైంది పద్మావతి అని అడుగుతుంది.అదే రాణమ్మ పద్మావతి గారి చేతికి దెబ్బ తగిలింది అంటాడు కృష్ణ..ఫస్ట్ ఏయిడ్ చేస్తాను అంటే వద్దు అంటున్నారు..నువ్వన్నా చెప్పు అంటాడు.. అయ్యో రక్తం వస్తుంది అంటూ అరవింద అంటుంది.. ఏంటి నువ్వు ఆయన చెప్పినట్లు వినొచ్చుగా.. కాస్త ఆగండి పసుపు తెస్తానని పసుపు పెట్టి అయ్యో నొప్పిగా ఉందా కాస్త ఓర్చుకోండి తగ్గిపోతుంది అంటుంది అరవింద.. ఇక పద్మావతి ఇంత మంచి మనసులను దూరం చేసుకోవాల్సి వస్తుంది ఏంటప్ప అంటూ బాధ పడుతుంది.. ఇక ఎంగేజ్మెంట్ కు టైమ్ అవుతుంది రండి అంటుంది.. అప్పుడే కృష్ణను జలుపు ఎలా ఉంది అని అడుగుతుంది.. దానికి అలానే ఉందంటూ సమాధానం ఇస్తాడు..అప్పుడే పద్మావతి వాళ్ల అమ్మ పద్మావతి ఎక్కడికి పోయినావ్ అంటుంది.. అత్తకు ఫోన్ చెయ్యడానికి అని చెబుతుంది..

Nuvvu Nenu Prema 12 april 2023 Today 282 episode highlights
Nuvvu Nenu Prema 12 april 2023 Today 282 episode highlights

అప్పుడే కేటరింగ్ ప్రేమ్ అక్కడికి వస్తాడు.. అది చూసి పద్మావతి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది.. ఏంటి భేటీ నువ్వు ఇలా చేసి నిన్ను నువ్వు బాధపెట్టుకుంటావా అంటాడు..నేను ఏమైనా పర్లేదు అందరూ సంతోషంగా ఉండాలి అంటుంది పద్మావతి.. నా మనసులో నువ్వు ఉండగా మాయను పెళ్లి చేసుకోలేను పద్మావతి.. ఇప్పుడే అందరికి చెప్పేస్తాను అని విక్కీ అంటాడు.. మాయ వాళ్ల అమ్మ మాయను చూస్తావేంటి అల్లుడిగారికి ఉంగరం తోడుగు అంటుంది.. దానికి మాయ నేను ముందు విక్కీ తో మాట్లాడాలి అంటుంది..మాయ అందరికి చెబుతుంది.. ఎంగజ్మెంట్ జరగాలని అనుకుంటున్నా విక్కీ తో మాట్లాడాలి.. దానికి తల్లీతో వాదిస్తుంది.. అందరిపై ఫైర్ అవుతుంది.. అప్పుడే విక్కీ బామ్మ మాయకు సపోర్ట్ చేస్తుంది.. మాట్లాడాలని అంటుంది..

Nuvvu Nenu Prema 12 april 2023 Today 282 episode highlights
Nuvvu Nenu Prema 12 april 2023 Today 282 episode highlights

అరవింద కూడా ఇద్దరిని వెళ్ళమని చెబుతుంది.. ఇద్దరు గదిలోకి వెళ్తారు.. ఏమైంది మాయ ఏం మాట్లాడాలి అని విక్కీ అంటాడు.. మాయ నాతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం నీకు ఇష్టమేనా.. నాతో నువ్వు ఉండే తీరు లో నాకు డిఫరెన్స్ తెలుస్తుంది.. నేను మాట్లాడాలి.. నువ్వంటే పిచ్చితోనే నేను రిలేషన్ కు ఒప్పుకున్న.. ఇప్పుడు ఎందుకు నన్ను దూరం చెయ్యాలని చూస్తావు.. నేను చెప్పనా నీ మనసులో వేరే అమ్మాయి ఉందని మాయ అంటుంది..ఇక అరవింద పద్మావతిని అడుగుతుంది.. మాయ నీకేమైనా చెప్పిందా అని.. నాకు తెలియదండి అంటూ బదులిస్తుంది పద్మావతి..తరువాయి భాగంలో మాయ ఎంగేజ్మెంట్ వద్దు అంటుంది.. అందరూ ఏం జరిగిందో అడుగుతారు..మాయ పద్మావతి, విక్కీల ప్రేమ గురించి చెబుతుందా? పద్మావతి, విక్కీల పెళ్లికి ఫ్యామిలి ఒప్పుకుంటుందా?.. ఈ విషయాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాల్సిందే..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu