NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో ప్రజలు ప్రతి చిన్న పనులకు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకుని అవసరమైన సిబ్బందిని నియమించారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలలో సిబ్బంది నియామకాలు జరిగాయి. సిబ్బంది నియామకం జరిగి మూడున్నరేళ్ల దాటిపోయింది. వీరి నియామకం తర్వాత రెండేళ్లకు రెగ్యులర్ చేసి పే స్కేల్ ఇవ్వాల్సి ఉండగా, డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి  మూడేళ్లు అయిన వారిని రెగ్యులర్ చేశారు.

CM YS Jagan

 

అయితే వీరు విధుల్లో చేరిన నాటి నుండి బదిలీలు లేకుండా ఒకే ప్రాంతంలో పని చేస్తున్నారు. అయితే వీరు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది. ఇప్పటికే ప్రొబేషన్ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఏపి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

సాధారణ బదిలీల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా ఉద్యోగుల డీఏ బకాయిలపై ఈ నెలలోనే జీవో జారీ చేయనున్నట్లు సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.  ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ కు విన్నవించగా, సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం .. జవాన్ల వ్యాన్‌పై గ్రనైట్ దాడి.. ఆ తర్వాత కాల్పులు

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju