NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: ఇంద్రాదేవి ప్లాన్ తో ఒక్కటవ్వబోతున్న కావ్య,రాజ్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన కళ్యాణ్..

Brahmamudi Serial 6 May 2023 today 89 episode highlights

Brahmamudi: స్వప్న రాహుల్ తో మాట్లాడి సంతోషంగా ఒకటే ఇంటికి వెళ్తుంది.. కనకం ఇంట్లోకి రాగానే ఇద్దరు వెళ్లి ఒక్కరే వస్తున్నారు.. అప్పు ఎక్కడ అని అడుగుతుంది.. అయ్యో రాహుల్ పెళ్లికి ఒప్పుకున్నాడన్నా ఆనందంలో అప్పు విషయం మర్చిపోయాను అనగానే.. అప్పు ఫ్రెండ్ డెలివరీ కాదు ఎవరికో డెలివరీ ఇవ్వాలని వెళ్లిందని చెబుతుంది.. సరే ఫ్రెండ్ ను కలవాలని వెళ్ళావ్ కదా కలిశావా అని కనకం అడుగుతుంది.. అయితే అప్పుడే అప్పు ఎంట్రీ ఇస్తుంది.. నువ్వెంటే బురద పూసుకున్నావువు అంటుంది.. కింద పడ్డాను.. రోడ్డు మీద తొక్క ఎవరేశారు.. సరే అక్కా నీ ఫ్రెండ్ వచ్చిండా.. అదే వచ్చిందా.. ఎందుకు సడెన్ గా కలిసింది.. దానికి పెళ్లి ఫిక్స్ అయ్యింది అమెరికాకు వెళ్లి పోతుంది.. అందుకే చివరగా కలుద్దామని వచ్చింది.. అవునా అంటుంది స్వప్న.. ఎం నాటకాలు ఆడుతున్నావే ఆ రాహుల్ అన్న విషయాన్ని బయటపెడతాను అని అప్పు అంటుంది..

Brahmamudi Serial 4 May 2023 today 87 episode highlights
Brahmamudi Serial 4 May 2023 today 87 episode highlights

Brahmamudi: కావ్య నెక్స్ట్ ప్లాన్ ఏంటి? స్వప్న వెనకున్నది రాహుల్ అని తెలిసిపోతుందా.. 

ఇక కనకం కూడా మీ నాన్న నీకోసం మంచి సంబంధం చూసాడు సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు.. ఉన్నంతలో నిన్ను బాగానే చూసుకుంటాడు అని చెబుతుంది.. మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతే మాకు కష్టం.. అబ్బాయి చాలా మంచివాడు.. ఏదైనా చెప్పు ముందే మేము చూసినాకా నువ్వు వెళ్ళిపోతే ఎలా అని అప్పు అంటుంది.. దానికి కనకం అది అంది నిజమే కదా అంటుంది.. ఇక కావ్య రాజ్ లు అలా సోఫాలో కూర్చుంటారు.. రాజ్ కు నిద్ర వస్తుంటే అలా తుగతూ ఉంటాడు.. ఇంద్రాదేవి, ఇంద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు.. వీరిద్దరినీ ఇక గదిలోకి పంపిస్తే వాళ్ళే చూసుకుంటారు అంటుంది రుద్రాని.. అందుకు ఇంద్రాదేవి కూడా నేను చూసుకుంటాను ఎక్కువ మాట్లాడితే నాలుగు తగిలిస్తాను అని వెళ్తుంది.

Brahmamudi Serial 4 May 2023 today 87 episode highlights
Brahmamudi Serial 4 May 2023 today 87 episode highlights

Krishna Mukunda Murari: వాళ్ల నాన్నని చంపింది మురారి కాదని తెలుసుకున్న కృష్ణ.. చివాట్లు పెట్టిన భవాని..

అప్పుడే రాహుల్ ఇంటికి వస్తాడు.. బయట ఉన్న కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయావు.. స్వప్నను కలవడానికా, స్వప్న వచ్చింది తెలుసా అంటాడు.. ఏంటి కొంపదీసి నా గురించి నిజం తెలిసిపోయిందా.. అని ఏ స్వప్న అంటాడు.. కళ్యాణ్ ఎంతమంది తెలుసు.. నాకు ఎవరు తెలియదే.. మన ఇంటికి వస్తే నువ్వు నంబర్ ఇచ్చావు ఆ స్వప్న అంటాడు.. అవునా అని లోపలికి వెళ్ళిపోతాడు.. ఇంద్రాదేవి రాజ్ దగ్గరకు వచ్చి నిద్రరావడం లేదా అంటుంది.. వస్తుంది అంటాడు రాజ్ అయితే లోపలికి వెల్లు అంటుంది.. తను వస్తుంది కదా.. అయితే తీసుకెళ్ళు అంటుంది.. అప్పుడే అపర్ణ వస్తుంది..

Brahmamudi Serial 4 May 2023 today 87 episode highlights
Brahmamudi Serial 4 May 2023 today 87 episode highlights

Nuvvu nenu prema: అను, ఆర్యల రొమాన్స్.. కృష్ణ పద్మావతిని ఇష్టపడుతున్నాడని అరవిందకు తెలుస్తుందా?

తనని రాజ్ భార్యగా ఒప్పుకోలేదు కదా అండి అంటుంది.. రోజూ ఆ అమ్మాయి స్టోర్ రూమ్ లో పడుకుంటుంది.. అంటుంది ఇంద్రాదేవి.. రాజ్ వాళ్ల నాన్న నువ్వు విడదీయాలని చూస్తే నేను నిన్ను దూరం పెడతాను గుర్తు పెట్టుకో, నువ్వు ఈరోజు స్టోర్ రూమ్ లో పడుకో అంటాడు.. అరె నువ్వు తీసుకెళ్ళు అని తాతయ్య అంటాడు.. కానీ కావ్య వెళ్ళను.. నన్ను మనస్ఫూర్తిగా పిలిస్తే వెళతాను అంటుంది.. పూర్తిగానే పిలుస్తున్నా రా అంటాడు.. లోపలికి వెళ్ళగానే పడుకుంటారు.. రాజ్ గురక పెడతాడు.. ఆ తర్వాత కావ్య ఎందుకో పైటను లాగుతుంది.. రాజ్ మీద పడతాడు.. కావ్య అరుస్తుంది.. అందరు వస్తారు.. ఏమైందని అడుగుతారు.. నెక్స్ట్ ఎపిసోడ్ ఎం జరుగుతుందో చూడాలి..

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N