NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: జడ్జిలపై దూషణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు .. టీడీపీ నేత బుద్దా వెంకన్న సహా 26 మందికి నోటీసులు

AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత కోర్టుల్లో అనుకూల ఉత్తర్వులు రాకపోవడంపై న్యాయ వ్యవస్థపై కొందరు టీడీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు చేశారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో క్రిమినల్ కంటెంట్ పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులపై, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారనీ, తీర్పులపై విమర్శలు చేశారని వివరించారు.

AP HIgh Court

దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. టీడీపీ నేతలు, సానుభూతిపరులు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ నేత బుద్దా వెంకన్న సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అలానే ట్రోల్స్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది.

CM YS Jagan: ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే 175/175 అసెంబ్లీ స్థానాలు సాధ్యమే – సీఎం వైఎస్ జగన్

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju