NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుకు స్వల్ప ఊరట

Chandrababu:  స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాల పాటు ఆయనకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తి చేసిన హైకోర్టు ..ఇవేళ తీర్పు వెల్లడించింది. షరతులతో కూడిన బెయిల్ చంద్రబాబుకు న్యాయమూర్తి మంజూరు చేశారు.

Chandrababu

రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నవంబర్ 10వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో గత నెల 9వ తేదీన నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మరుసటి రోజు ఏసీబీ కోర్టులో హజరుపర్చగా రిమాండ్ ఉత్తర్వుల నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. గత 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు ఈ రోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఇవి మద్యందర బెయిల్ షరతులు.. లక్ష రూపాయల పూచికత్తుతో ఇద్దరు ష్యూరిటీ. సొంత ఖర్చుతో ఎక్కడైనా వైద్య సౌకర్యం పొందవచ్చు. చికిత్స, ఆసుపత్రి వివరాలు జైల్ అధికారులకు తెలియజేయాలి. నవంబర్ 28వ తేదీన జైల్ లో సెరెండర్ కావాలి.

ఆరోగ్య కారణాలతో కండిషన్ బెయిల్ మంజూరు కావడం వల్ల చంద్రబాబు నేరుగా జనాల్లోకి వెళ్లే అవకాశం లేదు. నాలుగు వారాల పాటు తనకు నచ్చిన ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవచ్చు చంద్రబాబు. రెగ్యులర్ బెయిల్ మంజూరు అయితేనే చంద్రబాబు మరల యధావిధిగా జనాల్లోకి వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం మద్యంతర బెయిల్ మాత్రమే మంజూరు కావడంతో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది.

TTDP: చంద్రబాబుకు బైబై చెప్పిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని

Related posts

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?