NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 26 2023 Episode 530: ఇంత పెద్ద క్రైమ్ జరగడానికి దీని వెనకాల ఎవరు ఉన్నారొ చెప్పు అని ప్రీతిని నిలదీసిన మల్లి..

Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights

Malli Nindu Jabili December 26 2023 Episode 530: వావ్ నీ మొదటి మూడు కాబట్టి కింద పడకుండా గుండెను పరిచాడు అని గౌతమ్ చప్పట్లు కొడతాడు. కోడలు కాబట్టి బయటికి నెట్టేస్తున్నారు అదే పరిస్థితి మీ కూతురు ఉంటే ఇలాగే చేస్తారా అని అరవింద్ అడుగుతాడు. వీరిద్దరూ కావాలని ఇలా చేశారు కదా నీ మాజీ భార్యను తీసుకువెళ్ళు అని గౌతమ్ అంటాడు. మల్లి ఇ0టి కోడలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నేను తీసుకెళ్లడం ఏంటి అని అరవింద్ అంటాడు. నీ మామ దీని తల్లిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు కదా నువ్వు కూడా అలాగే తీసుకొని ఇంట్లో ఉంచుకో అని గౌతమ్ అంటాడు . నోరు అదుపులో పెట్టుకో అని అరవింద్ అంటాడు.ఏంట్రా నోరు అదుపులో పెట్టుకునేది  ఆ ఇంట్లో వాళ్ళు ఆ మనుషులను సంసారుల అని గౌతమ్ అంటాడు. ఆ మాటకి కోపం వచ్చి అరవింద్ గౌతమ్ మిదికి చేయి లేడుతాడు. ఏంటి బాబు గారు మీరు చేసే పని నా భర్త మిదికి చేయి లేపే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights
Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights

తప్పేమీ లేదు అరవింద్ మాలిని రెండో భార్య కాబట్టి అధికారం తక్కువ ఉంటాయి అదే మొదటి భార్య కాబట్టి అధికారులు ఎక్కువ ఉంటాయి తీసుకువెళ్లి ఉంచుకో అని గౌతమ్ కోపంగా అంటాడు. ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు అని అరవింద్ అంటాడు. బాబు గారు మా విషయా0లో మీరు జోక్యం చేసుకోకూడదు మీరు ముందు బయటికి నడవండి అని అరవింద్ ని బయటికి తీసుకెళుతుంది మల్లి. కట్ చేస్తే, ఎందుకు వచ్చారు మీరు నా కుటుంబాన్ని  పాడు చేయడానికి అని మళ్లీ అడుగుతుంది. నీ తప్పు లేదని నచ్చు చెబుదామని వచ్చాను నిన్ను ఇపరిస్థితిలో చూసేసరికి తట్టుకోలేకపోయాను అని అరవింద్ అంటాడు. నా భర్త మీద వేరే వాళ్ళు చేయట్టుంటే నేను కొట్టేదాన్ని మీరు కాబట్టి వదిలేశాను అని మల్లి అంటుంది. ఈ పరిస్థితిలో కూడాను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు మన ఇంటికి వెళ్దాం పద అని నేను నిన్ను ఎలా వదులుకుంటాను మల్లి అని అరవింద్ అంటాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం అవుతుందా నన్ను తీసుకు వెళ్లి నలుగురు అనుకునేది నిజం చేస్తారా మీరు నా శరీరాన్ని కోరుకుంటున్నారా నా బాగు కోరుకుంటున్నారా అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights
Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights

గౌతమ్ అక్కడ అలా మాట్లాడాడు నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న ఏంటి మల్లి అని అరవింద్ గట్టిగా అంటాడు. సంతోషంగా లేను నా బతుకు ఎటు పోతుందో నాకే అర్థం కావట్లేదు రేపు మాపు బిడ్డకు జన్మనివ్వబోతుంది మా అక్క నైనా మీరు సంతోషంగా చూసుకోండి వెళ్ళండి అని మల్లి అంటుంది. పల్లెటూరు నుంచి నీ మెడలో పసుపు తాడు కట్టి తీసుకొచ్చి మా ఇంట్లో పడేస్తే అక్కడ నరకాన్ని అనుభవించావ్ కానీ మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఈ ఇంట్లో పడి సంతోషంగా ఉంటావు అనుకుంటే మళ్ళీ నరకం అనుభవిస్తున్నావ్ కానీ నేను నీకు రక్షణ కవచంలా  ఉంటాను అనుకుంటే నన్ను ఎప్పటికప్పుడు దూరం పెడుతున్నావ్ అని అరవింద్ అంటాడు. నా సమస్యలకు నేను పరిష్కారం వెతుక్కుంటాను అని మల్లి ఏడుస్తుంది. ఈ ఇంట్లో వాళ్లని చూసావు కదా ఈ సమస్యలను నువ్వు ఎలా ఎదుర్కొంటావు అని అరవింద్ అంటాడు. దయచేసి మీరు వెళ్ళండి అని మల్లి దండం పెట్టి అరవింద్ ని పంపించేస్తుంది. ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో అరవింద్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, వసుంధర  ప్రీతి దగ్గరికి వస్తుంది.

Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights
Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights

ఏంటి మేడం చెప్పు పెట్టకుండా ఈలా వచ్చారు అని ప్రీతి అంటుంది. చెప్తాను కూర్చో అని వసుంధర అంటుంది. మనం అనుకున్నట్టుగానే అంతా జరిగింది గౌతమ్ గాడికి పెద్ద డ్యామేజీ జరిగింది ఏ క్షణ నైనా మల్లి గాని గౌతమ్ గాని మీ ఇంటికి రావచ్చు గౌతమ్ కంటే మల్లి అరవింద్ మీదే నాకు ఎక్కువగా డౌట్ గా ఉంది అందుకే నా పేరు కానీ నీ పేరు కానీ బయటికి రాకూడదు వస్తే మనిద్దరం జైలుకు వెళ్తాం అని వసుంధర అంటుంది. మీరు అలా అనకండి మేడం నాకు భయం వేస్తుంది అని ప్రీతి అంటుంది. రిస్క్ చేసినప్పుడు ఇలాంటి వాటికి అన్నిటీకి సిద్ధంగా ఉండాలి అని వసుంధర అంటుంది. ఇంతలో మల్లి అక్కడికి వచ్చి నా ప్రేమేయం లేకుండా నేను ఆ సంతకాలు పెట్టను కానీ అంత పెద్ద న్యూస్ ఎలా ప్రింట్ అయింది కారణం చెప్పు దీని వెనక ఎవరో ఉన్నారు కావాలనే నన్ను ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అని మల్లి నిలదీస్తుంది. నాకు తెలియదు మేడం అని ప్రీతి అంటుంది. నిజం చెప్పు లేదంటే కంప్లైంట్ ఇస్తాను ఆ తరువాత నిజాలు బయటికి వస్తాయి అని మల్లి బెదిరిస్తుంది.

Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights
Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights

ఒట్టేసి చెప్తున్నాను మేడం నాకేమీ తెలియదు మేడం మీరు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది నేను అసలే వంటరి దాన్ని మేడం కంప్లైంట్ ఇవ్వకండి మేడం అని మల్లిని ప్రాధేయపడుతుంది ప్రీతి. వాళ్ల మాటలు నీ పక్కనే ఉండి వింటున్నా వసుంధర టెన్షన్ పడుతుంది. గౌతమ్ సార్ ని పెళ్లి చేసుకోవడంతో నా జీవితం బాగుంటుంది అనుకున్నాను కానీ ఈ పరిస్థితికి కారణమైన వారు ఎవరో తెలిస్తే కానీ నా జీవితం బాగుపడదు ప్లీజ్ ప్రీతి అది ఎవరో అనేది నీకు తెలిస్తే నాకు తెలియజేయి అని మల్లి వెళ్ళిపోతుంది.మల్లి వెళ్ళిపోతుండగా హమ్మయ్య అని వసుంధర అనుకునేసరికి ఇంట్లో సామాన్లు కింద పడిపోతాయి ఆ సౌండ్ విని మల్లి ఒంటరి దాన్ని అన్నావ్ ఇంట్లో ఎవరో ఉన్నారు అని డోర్ తీసి చూస్తుంది కానీ అక్కడ వసుంధర కనిపించకుండా దాచుకుంటుంది. అక్కడ ఎవరు లేరు మేడం పిల్లి మేడం అని ప్రీతి అంటుంది. మల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights
Malli Nindu Jabili Today Episode December 26 2023 Episode 530 Highlights

చూసావా నేను అనుకున్నదే జరిగింది ఏదైనా ఫంక్షన్ ఉందని ఎటైనా నాలుగు రోజులు వెళ్ళిపో అని అంటుంది వసుంధర. చూడు ఇంత రిస్క్ చేసినందుకు నీకు పది లక్షలు ఇచ్చాను నా పేరు బయటికి వచ్చింది అనుకో వేరే వాడికి పది లక్షలు ఇస్తాను నిన్ను భూమి మీద లేకుండా చేయడానికి అని వసుంధర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, నా కూతురు అల్లుడు చిలుక గోరింకల్లా ఉండే వాళ్ళు ఎవరి కళ్ళు పడ్డాయో కాని వాళ్ళ కాపురం చెదిరిపోయింది అని మీరా బాధపడుతుంది. ఇంతలో అరవింద్ ఇంటికి వస్తాడు. అల్లుడు గారు ఎలా ఉన్నాడు బాబు అని మీరా అడుగుతుంది. గౌతమ్ చాలా కోపంగా ఉన్నాడు అనరాని మాటలు అన్నాడు అని అరవింద్ గౌతమ్ అన్న మాటలు అన్ని వాళ్ళకి చెప్తాడు. ఆ మాటలు విన్న అందరూ షాక్ అయిపోతారు. ఎవరో చేసిన తప్పు మల్లి మెడకు చుట్టుకుంది గౌతమ్ బాబు మల్లి ని ఏం చేస్తాడు అని భయంగా ఉంది మల్లి ని చూసి వద్దాం రండి బాబు గారు అని మీరా భయపడుతుంది. ఈ టైంలో గౌతమ్ దగ్గరికి వెళ్తే ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది ఇప్పుడు వెళ్ళద్దు అని మాలిని అంటుంది. ఏదైతే అదే అవుతుంది అమ్మ మనం వెంటనే వెళ్లి చూద్దాం అని మీరా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella