NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: బ్రహ్మానందం రాసిన పుస్తకం పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్..!!

Chiranjeevi: తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు వెయ్యికి పైగా సినిమాలు చేయడం జరిగినది. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. బ్రహ్మానందం లేనిదే ఒకప్పుడు సినిమాలు ఉండేవి కావు. ఒకప్పుడు టాప్ హీరోలు ఇప్పుడు సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ విల సినిమాలలో చాలా వరకు బ్రహ్మానందం ఉండటం జరిగింది. ఒకప్పుడు బ్రహ్మానందం ఇండస్ట్రీలో పీజీ ఆర్టిస్ట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా ప్రస్తుతం చలామణి అవుతున్న కొంతమంది బ్రహ్మానందంతో సెకండాఫ్ కామెడీ ట్రాక్ నడిపించుకుని సినిమాని ఎలాగో అలాగా హిట్ చేసుకునేవాళ్లు. శ్రీను వైట్ల ఇంకా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా చాలామంది ఈ రకంగానే హిట్లు ఒకప్పుడు సాధించారు.

Chiranjeevi emotional comments on Brahmanandam Nenu book

కాగా గత కొన్ని సంవత్సరాల నుండి గతంలో మాదిరిగా బ్రహ్మానందం సినిమాలు చేయడం లేదు. చాలావరకు కుటుంబానికి టైం ఎక్కువ కేటాయిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని బొమ్మలు చిత్రీకరిస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా “నేను” అనే పుస్తకాన్ని బ్రహ్మానందం రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆవిష్కరించడం జరిగింది. బ్రహ్మానందంతో చిరంజీవి అనేక సినిమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం రాసిన పుస్తకం పై సోషల్ మీడియాలో చిరంజీవి సంచలన పోస్ట్ పెట్టారు. “నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిoచటం ఎంతో ఆనందదాయకం.

Chiranjeevi emotional comments on Brahmanandam Nenu book

తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే  ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ  పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక  ప్రచురణ కర్తలయిన  ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను!” అంటూ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది.

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri