NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan KCR: రేపు కేసిఆర్ ను పరామర్శించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

YS Jagan KCR: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు హైదరాబాద్ కు వెళుతున్నారు. ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ ను కలవనున్నారు. ఇటీవల కేసిఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

CMs YS Jagan, KCR

ఆసుపత్రిలో ఉన్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, సినీ సెలబ్రిటీలు కేసిఆర్ ను పరామర్శించారు. అయితే  ఆ నేపథ్యంలో తనను పరామర్శించడానికి ఆసుపత్రికి ఎవరూ రావద్దని, వీవీఐపీలు రావడంతో సాధారణ రోగులకు ఆసుపత్రిలో ఇబ్బందులు కలగడంతో పాటు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని కేసిఆర్ స్వయంగా విజ్ఞప్తి చేశారు.

దీంతో నాడు సీఎం జగన్ యశోదా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితం వరకూ కేసిఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగినప్పటికీ జల వివాదాల నేపథ్యంలో ఇరు ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏపీ పై తెలంగాణ, తెలంగాణపై ఏపీ కోర్టులో కేసులు వేసుకున్నాయి.

ఎన్నికల సమయంలో, అంతకు ముందు కూడా ఏపీ సర్కార్ తీరుపై కేసిఆర్ సహా ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దాదాపు రెండు మూడు సంవత్సరాల తర్వాత కేసిఆర్ తో జగన్ భేటీ అవుతున్నారు. అయితే ఇది కేవలం పరామర్శకే అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజకీయ పరమైన చర్చలు కుడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

YS Sharmila: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద షర్మిలకు ఘన స్వాగతం పలికిన నేతలు

Related posts

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!