NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema వ్యాఖ్య సినిమా

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Balakrishna : సాధారణంగా ప్రస్తుత కాలంలో హీరోయిన్ల కి ఓ రేంజ్ ఉంది. సావిత్రి నాటి కాలంలో సంవత్సరానికి ఒక హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. నేటి కాలంలో మాత్రం నెలకి ఒకరు చొప్పున ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. పెట్టిన వారంతా సక్సెస్ కావడం లేదు. అందులో కొంతమందికి మాత్రమే పాపులారిటీ దక్కుతుంది. తమ అందంతో నటనతో మెప్పించిన హీరోయిన్లు ఇండస్ట్రీలో కొంతకాలం వరకూ కొనసాగుతున్నారు.

That heroine next to Balayya... Perfect figure Babu
That heroine next to Balayya… Perfect figure Babu

అలాగే స్టార్ హీరోలు అయినప్పటికీ కుర్ర హీరోయిన్లని ఎంచుకుంటూ తమ సినిమాలలో యంగ్ హీరోయిన్లని పెట్టుకుంటున్నారు. ఇక ఇటీవల శ్రీ లీల టాలీవుడ్ ని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన నాలుగు సినిమాలలో హీరోయిన్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ తరుణంలో నాగార్జున నటించిన ” నా సామి రంగ ” మూవీ హీరోయిన్ ఆషిక రంగనాథ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల మరి రొటీన్ గా తేలిపోయింది.

That heroine next to Balayya... Perfect figure Babu
That heroine next to Balayya… Perfect figure Babu

ఇక సైంధవ్ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ కి తగిన పాత్ర లేదు. హనుమాన్ మూవీతో అమృత అయ్యర్ హిట్ కొట్టింది కానీ చెప్పుకోదగా పాత్ర కాదు. ఇక చివరిగా వచ్చిన నా సామిరంగాలో తన అందంతో నటనతో మెప్పించింది ఆషిక రంగనాథ్. ఇక ఈ ముద్దుగుమ్మ నటనకి ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇక లేటెస్ట్ గా అయితే ఓ స్టార్ హీరోని ఈ ముద్దుగుమ్మని కలిపి ఓ సినిమా తీయమని డైరెక్టర్ లని ఫుల్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆయన మరెవ్వరో కాదు మన బాలయ్య బాబు.

That heroine next to Balayya... Perfect figure Babu
That heroine next to Balayya… Perfect figure Babu

మొదటి సినిమాలోనే సీనియర్ హీరో సరసన నటించిన ఈ ముద్దుగుమ్మని బాలయ్య సరసన కూడా నటించమని రిక్వెస్ట్ చేస్తున్నారు బాలయ్య బాబు ఫ్యాన్స్. అంతేకాకుండా..” నాగార్జున సరసన ఈ ముద్దుగుమ్మ నటించింది. ఆయన ఏజ్ కి తగిన హీరోయిన్ కాకపోయినా చాలా పర్ఫెక్ట్ గా నటించింది. సాధారణంగా అక్కినేని నాగార్జున సరసన ఎటువంటి హీరోయిన్ కూడా మ్యాచ్ అవ్వడం లేదు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇక ఇదే కోణంలో బాలయ్య బాబు సరసన కూడా నటిస్తే చాలా బాగుంటుంది.. వీరిద్దరి కాంబినేషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ” అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Related posts

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N