NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Burugu: విద్యుత్ సరఫరాలేని గిరిజన ఊరు.. రాత్రివేళ పొయ్యి వెలుగు తో జీవన సాగింపు..!

Burugu: సాధారణంగా ప్రస్తుత కాలంలో గిరిజనులు అయినప్పటికీ వారికి తగిన సదుపాయాలు కలిగేలా చూసుకుంటున్నారు గవర్నమెంట్. కానీ కొన్ని కొన్నిచోట్ల మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. అలా కాంతి లేని ఊరు ఒకటి ఉంది. అదే బూరుగు గ్రామం. ఈ బూరుగు గ్రామం తూర్పు కనుముల్లో ఉన్న విద్యుత్ కాంతులు తెలియని వారిలో ఈ గ్రామం ప్రజలు ఒకరు.

Burugu village
Burugu village

ఈ గ్రామంలో చీకటి అయ్యింది అంటే పెద్దలు మరియు పిల్లలు, ప్రెగ్నెంట్స్‌ అందరూ కూడా చీకట్లో బ్రతకాల్సిందే. రాత్రి వేళల్లో వీరు ఉన్నారు అని సూచించే కాంతి పొయ్యి వెలుగు మరియు ఊరు మొత్తంలో ఉన్న నాలుగు మొబైల్స్. రాత్రి పాటు వీటి సాయంతోనే అక్కడున్న స్థానికులు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అదేవిధంగా వారి దగ్గర ఉన్న నాలుగు ఫోన్స్ కి మరియు టార్చ్ లైట్స్‌ కి చార్జింగ్ పెట్టేందుకు 20 కిలోమీటర్ల వరకు వెళ్లాలి.

Burugu village
Burugu village

ఇక ఈ చీకటి లోనే ఒక ప్రెగ్నెంట్ ఆవిడ కూడా జీవిస్తుంది. ఇక ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆమె భర్త టార్చ్ లైట్ ను తీసుకున్నాడట. ఇక ఆమె చాలా కష్టపడుతున్నట్లు ‌ తెలిపింది. ఇక అక్కడ ఉన్న చిన్నారులు సైతం ఆ పోయి వెలుగులోనే చదువుకోవాల్సిన స్థితి పట్టింది. అదేవిధంగా అక్కడ ఉన్నవారు తమ ఊర్లోకి చేరుకోవాలన్న ఏదో ఒక మంట కర్రను పట్టుకుని చేరుకోవాల్సిన స్థితి పట్టింది.

Burugu village
Burugu village

ఇక వారు గవర్నమెంట్ ని ఎన్నో ఏళ్లుగా తమ ఊరికి కరెంట్ ఇవ్వమని కోరుతున్నప్పటికీ గవర్నమెంట్ ఆ ఊరిని అస్సలు పట్టించుకోవడం లేదు. తమ గ్రామంలో కరెంట్ ఇవ్వకపోయినా ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నట్లు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ తమ పైన కనికరం చూపించి తమకి విద్యుత్ సరఫరా ఇవ్వమని కోరుతున్నారు.

Related posts

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?