NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Arjun Ambati: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ అర్జున్… గూస్బంస్ తెప్పిస్తున్న టీజర్..!

Arjun Ambati: బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవా కి చెందిన వారే సోహిల్, అపజిత్, సన్నీ కూడా. ఇక తాజాగా వీరి బాటలోనే మరో హౌస్ మేట్ కూడా నడుస్తున్నాడు. ఆ హౌస్ మేట్ మరెవరో కాదు అర్జున్ అంబటి. ఇటీవలే ఎండ్ అయినా బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న అర్జున్ మంచి గుర్తింపును పొందాడు.

Arjun Ambati "Teppa Samudram" Teaser Release
Arjun Ambati “Teppa Samudram” Teaser Release

ఈయన ఆట తీరు కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు కూడా. ఇక ప్రస్తుతం శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై అర్జున్ అంబటి హీరోగా 31 వెడ్స్ 21 సిరీస్ నటుడు చైతన్య రావు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో కొరమీను ఫేమ్ కిశోరి ధాత్రిక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీకి ” తెప్ప సముద్రం ” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.

అదేవిధంగా ఈ మూవీకి సతీష్ రాపోలు దర్శకత్వం మరియు కథా, స్క్రీన్ ప్లే వహించారు. నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ నిన్న అనగా మహాశివరాత్రి నాడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక వీరు విడుదల చేసిన ఈ టీజర్ తో ఈ మూవీ పై హైప్స్ భారీగా పెరిగిపోయాయి.

Arjun Ambati "Teppa Samudram" Teaser Release
Arjun Ambati “Teppa Samudram” Teaser Release

ఇక టీజర్ కే ఈ విధమైన రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా సూపర్ హిట్ అంటున్నారు విశ్లేషకులు. 2015లో తెలంగాణలోని హాజీపూర్ లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది ఈ టీజర్. ఇక ఈ మూవీ పై మరింత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సిందే. ఇక ప్రస్తుతానికి టీజర్ తో గూస్ బంప్స్‌ తెప్పిస్తున్నారు..!

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri