NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Dark circles: ప్రతి ఒక్కరిలో కళ్ళు అనేవి ముఖ సౌందర్యానికి కీలకము. కళ్ళల్లో కల ఉంది అంటూ ఉంటారు పూర్వకాలం వారు. దీనికి కారణం కళ్ళు అందంగా ఉండడం. కళ్ళు అందంగా ఉండడం ద్వారా టోటల్ ఫేస్ కి గ్లో వస్తుంది. అటువంటి కళ్ళను అందంగా మార్చుకునేందుకు ఆడవారు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సరైన నిద్ర మరియు తిండి లేకపోవడం ద్వారా డార్క్ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటిని తొలగించేందుకు ఫేస్ మాస్క్, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ వీటివల్ల మన కళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నాచురల్ పద్ధతిలో నయం చేసుకున్న ఏ వ్యాధి అయినా మళ్లీ తిరుగు రాదు. అదే ట్రీట్మెంట్ తో నయం చేసుకున్నవి తిరిగి రావడంతో పాటు అనేక సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా తీసుకొస్తాయి. ఇక డార్క్ సర్కిల్స్ నాచురల్ పద్ధతిలో పోగొట్టుకోవాలంటే యోగాసనాలే మేలు. కొన్ని ఆసనాలను ఉపయోగించి మన డార్క్ సర్కిల్స్ ను తరిమి కొట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

These are the yogasanas that get rid of the circles accumulated under the eyes
These are the yogasanas that get rid of the circles accumulated under the eyes

• సర్కిల్ ది ఐ:ఈ యోగ పేరు సర్కిల్ ది ఐ. చేతి మధ్య వేలును కంటి కణత మొదటి భాగంలో ఉంచి మెల్లగా సర్కులేట్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో కంటి కింద పేరుకుపోయిన నల్లటి వలయాలు తగ్గుతాయి.

These are the yogasanas that get rid of the circles accumulated under the eyes
These are the yogasanas that get rid of the circles accumulated under the eyes

• పర్వతాసనం:
దీనిలో కాళ్లు, చేతులు మాత్రమే నేలపై ఆణించి ఉంచాలి. నడుము భాగాన్ని పర్వతం ఆకారంలో పైకెత్తి ఉంచాలి. ఈ ఆసనాన్ని రెగ్యులర్ గా పాటిస్తే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గడంతో పాటు కాళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి.

These are the yogasanas that get rid of the circles accumulated under the eyes
These are the yogasanas that get rid of the circles accumulated under the eyes

• క్లోజ్ ఐస్:
మీ కళ్ళను దాదాపు ఒక పావుగంట వరకు క్లోజ్ చేసి ఉండడం ద్వారా మీ ఐ రిలాక్స్ ని పొంది కంటి కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి.

పైన చెప్పిన మూడు ఆసనాలను పాటించి మీ కళ్ళ కింద పేరుకుపోయిన నల్లటి వలయాలను తరిమి కొట్టండి.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?