NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Sai Pallavi: ఇండ‌స్ట్రీలో త‌న బెస్ట్ ఫ్రెండ్స్‌ ఎవ‌రో చెప్పేసిన సాయి ప‌ల్ల‌వి.. లిస్ట్ లో ఆ ఇద్ద‌రు హీరోలు!

Sai Pallavi: సాయి పల్లవి అనగానే మొదటి గుర్తుకు వచ్చే పదం న్యాచురల్ బ్యూటీ. తన సహజ అందం, నటన మరియు డ్యాన్సులతో సాయి పల్లవి సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. గ్లామర్ షోకు తావు లేకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైంది. మేకప్ లేకుండా నటించే ఏకైక నటిగా పేరు తెచ్చుకుంది. టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా ఉన్నప్పటికీ తన సింప్లిసిటీ తో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకుంది.

అలాగే సాయి ప‌ల్ల‌వి త‌న ఫ్యామిలీకి అధిక ప్రాధాన్య‌త ఇస్తుంది. షూటింగ్స్ లేక‌పోతే త‌న పూర్తి స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కే కేటాయిస్తుంది. ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. అందులోనే టాలీవుడ్ లో ఆమెకు కేవలం ముగ్గురు స్నేహితులు మాత్రమే ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి టాలీవుడ్ లో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో రివీల్ చేసింది.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, రానా దగ్గుబాటి మరియు డైరెక్టర్ శేఖర్ కమల తెలుగు సినీ పరిశ్రమలో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ అని.. తాము స్నేహితులుగా కాకుండా ఫ్యామిలీగా ఉంటామని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అలాగే నాగచైతన్య, రానా, శేఖర్ కమ్ముల తనకు అన్ని సమయాల్లోనూ తోడుగా ఉంటారని సాయి పల్లవి తెలిపింది.

కాగా సాయి పల్లవిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించాయి. లవ్ స్టోరీ చిత్రంలో సాయి పల్లవి, నాగచైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీ అనంతరం మళ్లీ వీరిద్దరూ తండేల్‌ చిత్రంలో జంట‌గా నటిస్తున్నారు. ఇక రానాతో క‌లిసి సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నటించింది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri