NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Brahmamudi: రియల్ లైఫ్ లో కూడా గయ్యాలపెళ్ళాన్ని భరిస్తున్న కవి…. పిల్ల బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా..!

Brahmamudi: కవి ‌.. ఈ మాట వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది బ్రహ్మముడి ఫేమ్ మన కవి బాబు. ఈయన రాసేది సీరియల్ లో అయినప్పటికీ బయట కూడా ఈయనకి కవిగా పేరు దక్కింది. అంతలాగా ప్రేక్షక ఆదరణ పొందాడు మరి. ఈ కవి అసలు పేరు కిరణ్. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి.

ఈ సీరియల్లో హీరోలుగా మానస్, దీపిక నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారిలో కిరణ్ కూడా ఒకరు. ఈ సీరియల్లో నటించే ప్రతి యాక్టర్ కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని దక్కించుకున్నారు. ఈ సీరియల్లో కిరణ్ యాక్టింగ్ కి గాను ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారని చెప్పొచ్చు. తన అమాయకపు రాతలు మరియు చేష్టలతో ప్రతి ఒక్కరిని మిస్మరైజ్ చేశాడు కిరణ్. ఇక ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి బుల్లితెర నటీనటుల వరకు పెళ్లికి సిద్ధమవుతున్నారు.

Brahmamudi  serial March 17th 2024  actress updates
Brahmamudi serial March 17th 2024 actress updates

ఉన్నట్లుండి మన ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ కంటిన్యూగా ఎవరో ఒకరు పెళ్లిళ్లు చేసుకుంటూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.ఇక ఇటీవలే మన కవి బాబు కూడా ఓ అమ్మాయిని వివాహమాడాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈమె నా వైఫ్ అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తుంది.

Brahmamudi  serial March 17th 2024  actress updates
Brahmamudi serial March 17th 2024 actress updates

నిజానికి వీరిద్దరి పెళ్లి ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇటు కిరణ్ కి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు. అదేవిధంగా మరో పక్క అమ్మాయి కి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కనుక నువ్వు ఇండస్ట్రీలో స్థిరపడితేనే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయి తరపు వాళ్లు గట్టిపట్టు పట్టారు. సరే అని తన మీద తాను నమ్మకం పెట్టుకుని ఇండస్ట్రీలోకి వచ్చి మంచి ఫేమస్ అయ్యాడు కిరణ్. ఇక వారు చెప్పినట్లే ఈయన పాపులారిటీ సంపాదించుకోవడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు. అలా వీరిద్దరి పెళ్లి జరిగింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu