NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Anchor Suma: పూలతో తన అందాలను ప్రదర్శించిన యాంకర్ సుమ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Anchor Suma: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో మరియు హీరోయిన్ అయితేనే పాపులారిటీ దక్కించుకోవటం లేదు ఏ రోల్లో ప్లే చేసిన ఆ రోల్ కి తగిన న్యాయం చేస్తే మంచి గుర్తింపు దక్కుతుంది. తాము ఎంచుకున్న పాత్రలో నటించకుండా జీవిస్తే వారికి కచ్చితంగా మంచి ప్రశంసలు కూడా దక్కుతాయి. అలా దక్కించుకున్న వారు ఇప్పటికే అనేకమంది ఉన్నారు. వారిలో యాంకర్ సుమ కనకాల కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తుంది. ప్రస్తుత కాలంలో కూడా సుమకి మరే యాంకర్ పోటీ ఇవ్వదనే చెప్పుకోవచ్చు.

Anchor Suma  latest updates
Anchor Suma latest updates

శ్రీముఖి, భాను, సుధీర్, ప్రదీప్ వంటి అనేకమంది యాంకర్లు మన టాలీవుడ్ లో అడుగుపెట్టి తమ యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం సుమానే క్యారఫ్ అడ్రస్ గా మారింది. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సుమా నే దానికి యాంకరింగ్ చేస్తుంది. సుమాకి డేట్స్ ఖాళీ లేకపోతే వారు తమ ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా వాయిదా వేస్తారు. అంత పాపులారిటీ కలిగినది మరి సుమ. ఇక సుమ గతంలో పలు సినిమాల్లో సైడ్ యాక్టర్స్ గా కూడా నటించింది. వర్షం మూవీలో ప్రభాస్ కి అక్క పాత్రలో నటించిన సుమ అనంతరం యాంకరింగ్ పైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం వయసు మీద పడినప్పటికీ దానిని పట్టించుకోకుండా వరుస ప్రీ రిలీజ్ ఈవెంట్లకి యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది.

Anchor Suma  latest updates
Anchor Suma latest updates

ఇక ఇటీవలే తన కొడుకు రోషన్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ అనే ఓ సినిమా ద్వారా రోషన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రోషన్ తన నెక్స్ట్ మూవీ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మొదటి సినిమా ఫ్లాప్ అయిందని రెండవ సినిమా చెయ్యకుండా వదిలేయకుండా రెండవ సినిమా హిట్ అవుతుందని ఆశతో డైరెక్టర్ ని వెతుకుతున్నాడు. ఇక తన కొడుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చూడాలనేదే సుమ కోరిక కూడా. నిజానికి సుమ అందానికి తన కొడుకు ఏజ్ కి అసలు సాపత్యం ఉండదు.

Anchor Suma  latest updates
Anchor Suma latest updates

సుమ చూస్తే చాలా యంగ్ గా ఉంటుంది. సుమాకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడంటే ఎవ్వరు నమ్మరు కూడా. ఇక సుమ యాంకరింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గానే ఉంటుంది. తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ తన ఫాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ఇక తాజాగా సుమ ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించి పూలతో ఆడుకుంటూ దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” అందమంటే ఇది కదా. స్టార్ హీరోయిన్లు తమది అందం అనుకుని ఓకే మురిసిపోతూ ఉంటారు. మీ అందం ముందు వారందరూ బలాదూర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri