NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 27 2024 Episode 2140: బంటి అఖిలకు ఓకే చెబుతాడా లేదా.

Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights

Kumkuma Puvvu March 27 2024 Episode 2140:  శాంభవి లాయర్ గారికి ఫోన్ చేస్తుంది. లాయర్ ఫోన్ ఎత్తి హలో శాంభవి గారు చెప్పండి ఏంటి అని అడుగుతాడు. శాంభవి లాయర్ గారు ఇన్నేళ్ల నుండి నా ఇంట్లో దొంగతనం జరగలేదు కానీ ఇప్పుడు జరిగింది ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ ఎవరో దొంగిలించారు అని చెబుతుంది. లాయర్ అయ్యో అవునా అలా అయితే ఎలాగండి అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కదా అని అంటాడు.శాంభవి అవునండి అదే కాపీ ఒకటి మీ దగ్గర కూడా ఉంది కదా అది మాకు ఇస్తారా అని అడుగుతుంది. లాయర్ శాంభవి గారు ఇంకా వారసులు రావడానికి జై చంద్ర గారు పెట్టిన టైంకి ఇంకా కొద్ది రోజులు గడువు ఉంది కదా అని చెబుతాడు అప్పటివరకు చూద్దాము అని అంటాడు లాయర్. శాంభవి అలాగేనండి అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights
Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights

కట్ చేస్తే అఖిల బంటి ని చూసి తన దగ్గరకు వెళ్లి బంటి గారు బంటి గారు ఆగండి మీతో కాసేపు నేను మాట్లాడాలి అంటూ బంటిని ఆపుతుంది.బంటి ఏంటి అఖిల గారు చెప్పండి అని అడుగుతాడు.అఖిల బండి గారు మీ భార్య గురించి నేను తెలుసుకోవాలి అనిపిస్తుంది చెప్పండి మీ పెళ్లి ఎప్పుడు అయింది మీ భార్య ఎలా ఎంతవరకు చదువుకుంది నాలాగా ఉంటుందా లేకుంటే ఇంకా ఫెయిర్ గా ఉంటుందా లేదంటే నాకంటే అందంగా ఉంటుందా తన హైట్ ఎంత మీ పెళ్లయిన తర్వాత మీరు హనీమూన్ ట్రిప్పు ఎక్కడికి వెళ్లారు చెప్పండి నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటుంది అఖిల.అంజలి అప్పుడే అక్కడికి వచ్చి అఖిల అసలు నీకు బంటితో పని ఏంటి అయినా తన భార్య గురించి నీకెందుకు పెళ్లయిన మగాడితో ఇలాగేనా మాట్లాడేది అవి ఎవరైనా చెప్తారా చెప్పు అలా అడగకూడదు అంటుంది అంజలి.మాధవి ఈ మాటలన్నీ గోడ చాటునవుంది వింటూ ఉంటుంది చెప్తా అఖిల సంగతి ఆంటి గాడి సంగతి ఇప్పుడే అత్తయ్య ముందు బండారం బయటపెడతాను అంటూ శాంభవి గారి దగ్గరికి వెళుతుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights
Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights

శాంభవి ఏంటి మాధవి ఇలా వచ్చావ్ మళ్లీ ఎవరి గదిలోకి ఎవరు దూరారు ఎవరి మీద నిందలు వేయడానికి వచ్చావు చెప్పు అంటుంది శాంభవి. మాధవి అత్తయ్య నా మాటలు మీరు పట్టించుకోకపోతే తప్పేమీ లేదు నేనేమీ బాధపడను కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు కచ్చితంగా విని తీరాల్సిందే లేదంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని అంటుంది మాధవి శాంభవి ఏంటో ఆ విషయం చెప్పు అంటుంది. మాధవి మన అఖిల ఉంది కదా ఆ బంటి గాడితో రాసుకుపోసుకొని తిరుగుతుంది అత్తయ్య కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. శాంభవి కోపంతో లేచి అందరి మీద నిందలు వేయడం అయిపోయిందా ఇప్పుడు ఆఖరికి నా కూతురు మీది నింద వేస్తావా అది ఇంకా చిన్న పిల్ల ఏవో రిలీజ్ చేసుకుంటూ సరదాగా ఉంటుంది తప్ప దానికి ఇవన్నీ తెలియదు అంటూ మాధవి చెంప పగలగొడుతుంది శాంభవి. ఏ తల్లి అయినా కన్న పిల్లల్ని ఎప్పుడూ చంటి పిల్లల లాగే భావిస్తారు వయసు పెరుగుతున్న కొద్దీ సొగసు పెరగడమే కాదు వంకర బుద్ధి కూడా పెరుగుతూ వస్తుంది అది మర్చిపోవద్దు అత్తయ్య అంటూ వెళ్ళిపోతుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights
Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights

శాంభవి అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో ఈ మాధవి ఇంత మాట మాట్లాడింది చెప్తా అనుకుంటూ అందరిని పిలుస్తుంది. అందరూ శాంభవి దగ్గరికి వస్తారు. చరణ్ రాజ్ ఏంటమ్మా పిలిచావు అని అడుగుతాడు. శాంభవి మన అఖిలను కూడా పిలుచుకు రా అంటుంది సంజయ్ వెళ్లి అఖిలను తీసుకువస్తాడు. శాంభవి ఇలా చూడు అఖిల నీకు నేను ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను. నీకు పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను అంటుంది శాంభవి. చరణ్ రాజ్ అమ్మ అఖిల ఇంత చిన్న పిల్ల అప్పుడు తనకి పెళ్లి ఏంటి అని అంటాడు. శాంభవిచరణ్ రాజ్ ఇది నీకు తెలీదు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు ఏంటి అఖిల ఏమీ మాట్లాడవేంటి నీకు నేను చూసిన పెళ్లి సంబంధం ఓకేనా అంటుంది శాంభవి అఖిల అమ్మ నాకు ఇప్పుడే పెళ్లి ఏంటి నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అయినా నా పెళ్లి విషయంలో నా నిర్ణయమే ఉండాలి నాకు నచ్చిన వాడిని చేసుకుంటాను ఇలా మీరు బయట నుంచి ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాను అంటే నేను చేసుకోను అంటుంది అఖిల.

Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights
Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights

శాంభవి ఓహో అయితే ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్పు నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది శాంభవి. అఖిల చెప్తానమ్మా నా మనసులు బంటి ఉన్నాడు నేను బంటిని పెళ్లి చేసుకుంటాను లేదంటే ఇలాగే ఉండిపోతాను అంటుంది అఖిల. మాధవి చూశారా చూశారా అత్తయ్య నేను చెబితే వినలేదు కదా ఇప్పుడు చూడండి ఎవ్వారం ఎక్కడి వరకు వచ్చిందో అని అంటుంది మాధవి.శాంభవి నువ్వు కాసేపు ఆగు మాధవి సరే చరణ్ రాజ్ అఖిల నిర్ణయం చెప్పేసింది కాబట్టి మనము ఆ బండి దగ్గరికి వెళ్లి తన నిర్ణయం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి అంటూ అందరూ బంటి దగ్గరికి బయలుదేరుతారు. అంజలి షాక్ అవుతుంది.

Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights
Kumkuma Puvvu Today Episode  March 27 2024 Episode 2140 highlights

కట్ చేస్తే అరుణ్ కుమార్ శాంభవి గారు మీరా ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు. శాంభవి అయినా మీరేంటి వీళ్ల దగ్గర ఉన్నారేంటి అని అడుగుతుంది అమృత అదా పక్కనే ఉన్నాం కదా అందుకే అలా వచ్చాము అంటుంది. అప్పుడే బంటి వస్తాడు శాంభవి రా బంటి నీకోసమే చూస్తున్నాము ఇదిగో మా అఖిల మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతుంది. బంటి షాక్ అవుతాడు శాంభవి గారు అలా అడుగుతున్నారేంటి మీ కూతురు అంటే మీ మీద ఎంత గౌరవం ఉందో అఖిల మీద కూడా నాకు అంతే గౌరవం ఉంటుంది అని అంటాడు బంటి. అఖిల చెప్పు బంటి చెప్పు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాను బండి నువ్వు కాదంటే నేను ఇక ఈ జీవితంలో నాకు ఇంకా ఎవరూ వద్దు చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అంటుంది అఖిల. బంటి అమృత కావేరీ వాళ్ళు అందరూ షాక్ అవుతారు. కావేరి ఏంటి ఇది ఎక్కడ విడ్డూరం సినిమాలో హీరోయిన్ హీరో తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్నారని స్వీట్ షాప్ లో కంటికి నచ్చిన సీట్లు ఎన్ని కావాలి అంటే ఎలా కుదురుతుంది వాడు మనిషి వాడికి ఆల్రెడీ పెళ్లయింది పెళ్ళాం ఉంది పెళ్లయిన వాడిని కోరుకోవడం ఏంటి విడ్డూరం కాకపోతే అంటుంది కావేరి. అఖిలబంటి దగ్గరికి వెళ్లి బంటీ చేయి పట్టుకుని ప్లీజ్ వంటి నన్ను కాదనకు నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ అంటూ అడుగుతుంది అఖిల

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri