NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aha Top 5 Movies: ఆహా లో ఆహా అనిపించే టాప్ 5 సినిమాలు ఇవే.. ఈ రెండిటిని మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు..!

Aha Top 5 Movies: మనదేశంలో ఎన్నో ఓటీటీ ఫ్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, సోనీ లీవ్ తో పాటు తెలుగు ఓటిటి చానల్స్ లో ఆహా, ఈటీవీ విన్ కూడా ఒకటి. ఈ ఓటిటి ఫ్లాట్ ఫారం సన్నీ కూడా ప్రేక్షకులని విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆహా ఈ మధ్య చాలా సినిమాలనే రిలీజ్ చేసింది. వీటిలో కొన్ని ట్రెండింగ్ అవుతున్నాయి కూడా. అతి తక్కువ సమయంలోనే మంచి మంచి కథనాలను ప్రేక్షకులకు అందిస్తూ భారీ సక్సెస్ సాధించిన ఆహా ఓటిటి ఫ్లాట్ ఫారం లో ప్రస్తుతం ఓ 5 సినిమాలు టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మిక్స్ అప్:
న్యూ ఎజ్‌ బోల్డ్ కంటెంట్ సినిమాగా ఆహా లో కి వచ్చిన మిక్స్ అప్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, పూజ జావేరి, అక్షర గౌడ ప్రధాన పాత్రలలో పోషించిన ఈ సినిమాకు ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించారు. బోల్డ్ సీన్స్ అండ్ ఆడల్డ్ కంటెంట్ తో రూపొందిన ఈ మూవీ ఆహా ఓటీటీలో టాప్ 1 లో ట్రెండ్ అవుతుంది.

2. చెఫ్ మంత్ర సీజన్ 3:
మెగా డాటర్ నిహారిక గోస్ట్ గా నటిస్తున్న షో చెఫ్ మంత్ర సీజన్ 3. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు, హీరో మరియు హీరోయిన్స్, డైరెక్టర్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు హాజరవుతున్నారు. వారితో వంట చేయిస్తూ సినిమాకు సంబంధించిన ముచ్చట్లు అడుగుతూ ఉంటుంది నిహారిక. మూడు వారాల నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఆహాలో టాప్ 2వ స్థానాన్ని దక్కించుకుంది.

3. భూతద్దం భాస్కర్ నారాయణ:
క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీలో టాప్ 3వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. క్రైమ్ మర్డర్ కి గురైన కొందరి వ్యక్తులను ఇన్వెస్ట్ గేట్ చేయడం వెనుక ఈ కథాంశం తిరుగుతుంది. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. ఇక శివ కందుకూరి, రాసి సింగ్ హీరో మరియు హీరోయిన్ గా నటించారు.

4. అంబాజీపేట మ్యారేజి బ్రాండ్:
సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్రాండ్. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ సంచలనం సృష్టించింది. శివాని నాగరం హీరోయిన్ గా నటించగా శరణ్య ప్రదీప్, ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ తక్కువ బడ్జెట్ తో రూపొంది భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది.

5. భామ కలాపం 2:
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మంచి ప్రేక్షక ఆదరణ దక్కింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఆహా ఓటిటిలో టాప్ 5 లో కొనసాగుతుంది.

ఇలా ఆహా ఓటీటీలో టాప్ 5 స్థానాలను దక్కించుకుని దూసుకుపోతున్నాయి ఈ సినిమాలు. ఇక ఈ సినిమాలు అన్ని కూడా ఆహా లో ఆహా అనిపించుకుంటున్నాయి.

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N