NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Lavanya Tripathi: మిర్రర్ లుక్ లో అదుర్స్ అనేలా ఉన్న లావణ్య త్రిపాఠి… ఏం ఎక్స్ప్రెషన్స్ రా బాబు..!

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. పరిచయం అవసరం లేని పేరు. తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించి అందాల రాక్షసిగా పేరుపొందిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లోకి పెద్దగా వెళ్లలేకపోయాయి. సరైన కంటెంట్ తీసుకున్నప్పటికీ దానిని సరిగ్గా రూపొందించకపోవడంతో ఈ సిరీస్ బోల్తా పడ్డాయి. ఇక గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుని తాజాగా వరుణ్ తేజ్ను పెళ్లాడింది లావణ్య. గుట్టు చప్పుడు కాకుండా వీరి ప్రేమాయణాన్ని నడిపి ఒక్కసారిగా పెళ్లితో షాక్ ఇచ్చారు.

Lavanya Tripathi latest updates
Lavanya Tripathi latest updates

ఇక పెళ్లి అనంతరం నుంచి లావణ్య సోషల్ మీడియా కి చాలా దగ్గరలో ఉంటుంది. వరుణ్ తేజ్ ను పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి తన గ్లామర్ ప్రపంచాన్ని వదన్నని గతంలో చెప్పింది. వరుణ్ తనని అర్థం చేసుకుంటాడని.. కాబట్టి తాను నటనని కంటిన్యూ స్ తెస్తానని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. ఇక తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తాజాగా వరుణ్ తేజ్ ని పక్కన పెట్టి కొన్ని ఫోటోలను షేర్ చేసింది లావణ్య త్రిపాఠి.

Lavanya Tripathi latest updates
Lavanya Tripathi latest updates

నిజానికి గతంలో లావణ్య పెద్దగా సోషల్ మీడియాలో అందాలను ఆరబోసేది కాదు. సినిమాలలో కనిపించడమే తప్ప సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేది కాదు కూడా. ఏదో సినిమా చేశామా ఇంటికి వెళ్ళామా అనేటట్లు ఉండేది. కానీ ఇప్పుడు సినిమాలు మానేసి తన ఫోకస్ మొత్తం సోషల్ మీడియా పైనే పెట్టింది. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ అరేంజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ట్రీట్ ఇస్తుంది. ఇక తాజాగా ఇదే క్రమంలో మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది లావణ్య. మిర్రర్ లో తన అందాలను ఆరబోస్తూ రంగురంగుల దుస్తులను ధరించి వయ్యారాలు పోయింది.

Lavanya Tripathi latest updates
Lavanya Tripathi latest updates

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” ఎవరైనా పెళ్లయితే కొంచెం గ్లామర్ డోస్ తగ్గిస్తారు. కానీ మీరేంటో తెలీదు పెళ్లికి ముందు చాలా డీసెంట్ గా ఉండి పెళ్లి అనంతరం ఇంత గ్లామర్ ని పెంచేస్తున్నారు. ఒకప్పుడు చక్కగా నిండు దుస్తులు కనిపించే మీరు పెళ్లి అనంతరం పొట్టి పొట్టి బట్టలను వాడడం మొదలుపెట్టారు. పెళ్లికి ముందు అయితే ఓకే పెళ్లి తర్వాత కూడా ఇలాంటివి వాడడం కరెక్ట్ కాదు. అది కూడా మెగా ఫ్యామిలీకి కోడలు అయ్యి ఇటువంటి ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఇంచగ్గా పట్టు చీర ధరించి ఫోటోలను షేర్ చేయండి. లక్షల్లో యూస్ వస్తాయి. మీ వల్ల ఇప్పుడు మీ ఒక్కరి పరువే పోదు మెగా ఫ్యామిలీ పరువు కూడా పోతుంది. సో మీరు కేర్ఫుల్ గా ఉండండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N