NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights

Malli Nindu Jabili March 29 2024 Episode 610: మల్లి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఎంత చెప్పినా వీళ్ళు నమ్మరు అని మీరా అంటుంది. మల్లి 19వ తారీఖున నా కూతురికి మళ్లీ పెళ్లి చేయబోతున్నాను ధైర్యం ఉంటే ఆపవే చూస్తాను అని వసుంధర అంటుంది. అదే 19 తారీకు ఎల్లా అరవింద్ బాబుని నీ కళ్ళ ముందుకు తీసుకు వస్తాను నేను పూజించే సీతారాముల మీద ఒట్టు మీరు పెళ్లి చేయాలని చూస్తే మాత్రం పెళ్లిని ఆపేస్తాను అని మళ్లీ శబదం చేసి వెళ్ళిపోతుంది. నువ్వు ఏమైనా శబదాలు చేస్తావా అని వసుంధర అంటుంది. మమ్మీ బలవంతంగా నాకు పెళ్లి చేయాలని చూడకు అని మాలిని వెళ్ళిపోతుంది. చూడు వసుంధర పెళ్లయితే చేయించగలవు గాని కాపురం చేయించలేవు కదా అంటూ శరత్ వెళ్లిపోతాడు.

Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights
Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights

అమ్మగారు అని మీరా అనడంతో సమయం దొరికింది కదా అని నీతులు చెప్పాలని చూడకు ఇకనుంచి పో అని వసుంధర అంటుంది. కట్ చేస్తే, బన్నీ వలన నాన్న నీలిమ కి ఫోన్ చేస్తాడు.నీలిమ ఫోన్ వస్తుంది ఎక్కడికి వెళ్ళింది అని మల్లి ఫోన్ ఎత్తుతుంది.ఏ అమ్మాయి నువ్వు నా కొడుకుని ప్రేమించావంట కదా నా కొడుకుని పెళ్లిచేసుకునే అంత స్థాయి నిది అని కోటేశ్వరరావు గారు అంటారు. చూడండి అని మల్లి అనడంతో ఎ అమ్మాయి నువ్వు మాట్లాడితే నేను వినడానికి ఫోన్ చేయలేదు నేను మాట్లాడితే నువ్వు వినడానికి ఫోన్ చేశాను డబ్బున్న అబ్బాయిల్ని ప్రేమిస్తున్నామని నాటకమాడి డబ్బులు లగుదామని చూస్తున్నావా నా డ్రైవర్ ని పెళ్లి చేసుకుని అంత స్థాయి కూడా లేదు నీకు అలాంటిది నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తే మాత్రం నేను చంపేస్తాను అని కోటేశ్వరరావు గారు అంటారు.

Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights
Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights

అయిపోయిందా మీరు మాట్లాడడం నేను నీలిమాను కాదు నీలిమ వాళ్ళ వదినను ఒక ఆడపిల్ల తో మాట్లాడే పద్ధతి ఇదేనా మా స్థాయి గురించి మాట్లాడే అంత అర్హత మీకు లేదు మేము ఒకప్పుడు గొప్పగా బతికాము ఇప్పుడు మా దగ్గర ఏమీ లేకపోవచ్చు అయినా సరే మా ఆడబిడ్డ నువ్వు ఏలేతి చూపించే అంత అర్హత మీకు లేదు అని మల్లి అంటుంది. ఏంటి మైసూరు మహారాణి లాగా మాట్లాడుతున్నావ్ నీ ఆడపడుచుకు చెప్పు నా కొడుకు జోలికి వస్తే మాత్రం బాగోదని అని కోటేశ్వరరావు అంటాడు. కట్ చేస్తే, ఈ మల్లి నాతో శబదం చేస్తుందా అని వసుంధర వాళ్ళ ఫ్రెండ్ అయినా దాక్షాయిరికి ఫోన్ చేసి మా అల్లుడు అరవింద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా మా అమ్మాయికి మళ్లీ పెళ్లి చేద్దామనుకుంటున్నాను మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అని వసుంధర అడుగుతుంది. నాకు రెండు రోజులు టైం ఇవ్వండి మా కిరణ్ అడిగి చెప్తాను అని దాక్షాయిని అంటుంది. మల్లి నాతో శబ్దం చేస్తావా 19వ తారీకు నేను గెలవడం నువ్వు ఓడిపోవడం జరుగుతుంది అని వసుంధర అనుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights
Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights

కట్ చేస్తే, ఏ అమ్మాయి ఎవరు నువ్వు నా కారుకు అడ్డంగా నిలబడ్డావ్ అని కోటేశ్వరరావు అంటాడు. చూడండి కోటేశ్వరరావు గారు నేను నీలిమ వదినని ఇందాక మీరు ఫోన్ లో మాట్లాడారు కదా నా కొడుక్కి నీ ఆడపడుచు సరిపోదని మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మీరు మర్యాదగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మీ పరువు దక్కుతుంది లేదంటే వాళ్ళిద్దరికీ నేనే పెళ్లి చేస్తాను అని మల్లి వెళ్ళిపోతుంది. రేయ్ ఇప్పుడు ఆ అమ్మాయి నాకు వార్నింగ్ ఇచ్చిందా రా అని కోటేశ్వరరావు అంటాడు. కట్ చేస్తే, నర్స్ మల్లి కి ఫోన్ చేసి అరవింద్ గారిని ఈరోజు 11 గంటలకు తీసుకొస్తున్నారు మీరు త్వరగా రండి ట్రీట్మెంట్ అయిపోగానే అరవింద్ ని మళ్ళీ తీసుకెళ్తారంట అని నర్స్ చెబుతుంది. అలాగేనండి త్వరగా వస్తాను అని మల్లి అంటుంది. ఈ విషయం అక్కకి వెంటనే చెప్పాలి అని మల్లి అనుకుంటుంది. గౌతమ్ నర్స్ కి ఫోన్ చేసి అరవింద్ ని తీసుకొస్తానన్నారు కదా ఎప్పుడు తీసుకొస్తారు అని అడుగుతాడు. ఈ విషయం మీ ఆవిడకి చెప్పాను మీకు చెప్పలేదా అని నర్స్ అంటుంది. నేను ఆఫీసులో ఉన్నాను నాకేమీ చెప్పలేదు చెప్పండి అని గౌతమ్ అంటాడు.ఈరోజు 11 గంటలకి అరవింద్ గారిని హాస్పిటల్కి తీసుకువస్తున్నారు. మళ్లీ గారిని కొంచెం తొందరగా రమ్మని చెప్పండి సార్ నేను పేషెంట్ దగ్గరికి వెళ్తున్నాను అని నర్సు ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే, మాలిని వసుంధర అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మల్లి ఫోన్ చేయడంతో మాలిని ఫోన్ ఎత్తుతుంది. అక్క ఇన్నాళ్ళకి నేను చేసిన పూజలు ఫలించాయి

Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights
Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights

అని మల్లి అంటుంది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని మాలిని అంటుంది. అక్క నేను ఇన్ని రోజులు చెప్తుంటే నన్ను అబద్ధం అన్నావ్ అరవింద్ బాబుని ఈరోజు హాస్పిటల్ కి తీసుకువస్తున్నారు నువ్వు కూడా వస్తే నీ కళ్ళతో చూడొచ్చు అప్పుడు నా మీద ఉన్న ద్వేషం పోతుంది నీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది నువ్వు వస్తే అరవింద్ బాబుని హాస్పిటల్లో చూడొచ్చు రాకపోతే కూడా చూస్తావ్ ఎందుకంటే నేను తీసుకొస్తాను కదా కొంచెం లేటుగా చూస్తావ్ అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights
Malli Nindu Jabili Today Episode March 29 2024 Episode 610 highlights

ఎందుకు ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నావ్ నాలో ఆశలు ఎందుకు రేపుతున్నావ్ నేను బాధపడుతుంటే నువ్వు చూసి ఆనందించాలి అనుకుంటున్నావా అని మాలిని అంటుంది. ఇప్పటి కూడా నువ్వు నమ్మలేదు కదా అక్క నువ్వు నమ్మాలి అంటే నైట్ 11 గంటలకి వసుంధర అమ్మగారికి మా అమ్మకి చెప్పకుండా హాస్పిటల్ కి రండి అక్కడే అరవింద్ బాబుని చూసి నమ్ముదువు గాని అని మల్లి అంటుంది. మాలిని ఫోన్ కట్ చేస్తుంది. చూసావా అరవింద్ తన భర్తని కాపాడుకోవడానికి నా భర్త బ్రతికే ఉన్నాడని అబద్ధం చెబుతుంది అని మాలిని అరవిందు ఫోటో పట్టుకొని మాట్లాడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N