NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. సొంత కృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చిరు. తెలుగు సినీ సీమలో తన నటన మరియు అలంకరణతో ప్రతి ఒక్కరిని మైమరిపించాడు. మెగాస్టార్ ని అభిమానించని వారే ఉండరు. ఈయన గురించి ఎవరినైనా అడుగుతే ఒక్క తిప్పుకోకుండా చెబుతారు. సాధారణంగా కల అనేది వంశపారంగా లేదా పుట్టుకతో కానీ హబుతుంది. కానీ చిరంజీవి విషయంలో ఆ రెండు జరిగాయి. తండ్రి వైపు నుంచి ఒత్తిడితో పాటు తనకి ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండస్ట్రీలో ఎదగలిగాడు చిరు. ప్రస్తుత కాలంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఉద్యోగరీత్యా పోలీస్ అయిన కొణిదల వెంకట్రావు కి నటన పట్ల ఎంతో ఆసక్తి ఉండడంతో చిరుని ఇండస్ట్రీలోకి పంపించారు.

interesting news about Chiranjeevi
interesting news about Chiranjeevi

ఇక చిరు కి కూడా నటనంటే ఇష్టం ఉండడంతో చిన్నచిన్న పాత్రలతో తన సినీ కెరీర్ ని ప్రారంభించి అనంతరం స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఈ అంగ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక గతంలో చిరంజీవి ప్రేమయనం నడిపిన హీరోయిన్ అందరూ ఉన్నారు. మొదట్లో హీరోయిన్ మాధవిని ప్రేమించిన చిరు సినీ రంగంలో నిరదోక్కుకున్న అనంతరం వారి ప్రేమను పెద్దలు ముందు పెడదామని అనుకున్నాడు. ఇక వీరి మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ సిని ఇండస్ట్రీలో మాత్రం గొడవ పడుతున్నట్లు నటించేవారు. ఇక ఇండస్ట్రీలో స్థిరపడాలంటే అల్లు రామలింగయ్య వంటి వారి అండదండలు కావాలని వెంకట్రావు నచ్చజెప్పడంతో.. మాధవితో మూడేళ్ల ప్రేమను త్యాగం చేసి.. అల్లు సురేఖ మెడలో మూడు ముళ్ళు వేసి ఆమె పేరును కొణిదల సురేఖగా మార్చాడు.

1980 సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తేదీన సురేఖ మరియు చిరంజీవి ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు. ఇక మాధవిని పెళ్లి చేసుకోలేనప్పటికీ.. ఆమెతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాడు. బిగ్బాస్ వరకు వీరిద్దరి సినీ ప్రయాణం కొనసాగింది. ఇక అనంతరం కిరాయి రౌడీ మూవీలో నటిస్తుండగా.. రాధిక తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి సన్నిహిత్యానికి దారి తీసింది. రాధిక అమెరికాలో చదువుకోవడం వల్ల.. అక్కడ కల్చర్ బాగా పాటించేది. తన కలిసి నటించే హీరోలతో రాధిక డేటింగ్ చేసేది. అయితే 1980 నుంచి.. 1985వ సంవత్సరంలో చిరంజీవి మరియు రాధిక కలిసి పలు సినిమాల్లో నటించారు.

interesting news about Chiranjeevi
interesting news about Chiranjeevi

ఇక వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నా సన్నివేశాలను చూసి రాధిక మొదటి భర్త ఆమెకి విడాకులు ఇచ్చారు. ఇక 1982వ సంవత్సరంలో శుభలేఖ సినిమాలో నటిస్తున్నప్పుడు.. హీరోయిన్ సుమలతతో చిరంజీవి కి ఇష్టమే ఏర్పడింది. ఒక దాంతో వీరిద్దరి మధ్య అప్పట్లో అనేక పుకార్లు వచ్చాయి. ఇక అప్పటికే బాలీవుడ్ హీరో అమ్రేష్ ను ప్రేమిస్తుంది సుమలత. ఇక ఈ విషయం తెలుసుకుని చిరంజీవి తనతో స్నేహాన్ని కట్ చేసుకున్నాడు. అలా ఒక హీరోయిన్ కాదు ఇద్దరు హీరోయిన్లు కాదు ఏకంగా ముగ్గురు నలుగురులతో ప్రేమాయణం నడిపాడు చిరు.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N