‘ఆ ఆద్భుతం కోసం వెయిట్ చేయలేకపోతున్నాను’ అంటూ దీపికకు మెసేజ్ పెట్టాడు ఓ హీరో. ఇంతకు అంత ధైర్యంగా పెళ్లి అయిన హీరోయిన్‌కు మెసేజ్ పెట్టిన హీరో ఎవరో తెలుసా!.. ఆమె భర్త రణవీర్ సింగ్. అసలు విషయమేమంటే.. దీపికా పదుకొనె టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘చపాక్’. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ ఇది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని యూనిట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ‘నా జీవితంలో అత్యుత్తమ చిత్రమిది. 2020 జనవరి 10న ‘చపాక్’ను చూడొచ్చు’ అంటూ దీపిక మెసేజ్‌ను పోస్ట్ చేశారు. దానికి బదులిస్తూ దీపికా భర్త, హీరో రణవీర్ సింగ్ ఇచ్చిన రిప్లై ‘ఆ అద్భుతాన్ని చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాను’ అని.
previous post
next post
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!