NewsOrbit
న్యూస్

‘వరద బాధితులకు చేయూతనిద్దాం’

అమరావతి: వరద సహాయక చర్యలో జనసైనికులు పాల్గొనాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటన చేపట్టారు. హైదరాబాదు నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి ర్యాలీగా సిద్ధాతం మీదుగా భీమవరంకు బయలు దేరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి కొద్ది సేపు మాట్లాడారు.

భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపుకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, జనసైనికులు ముంపు గ్రామాలలో పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా జిల్లాకు వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు భీమవరంలో ముఖ్య నేతలో వవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.

రేపు ఉదయం 10గంటలకు తాడేరుకు చెందిన దివంగత పార్టీ కార్యకర్త కొప్పినీడు మురళి కుటుంబాన్ని పరామర్శిస్తారు. మురళి కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ నరసాపురం వెళతారు. మధ్యాహ్నం నరసాపురం పార్లమెంటర్  నియోజకవర్గ సమీక్షలో పాల్గొంటారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Leave a Comment