NewsOrbit
సినిమా

ర‌ష్మిక మీద ఫైర్ అయింది ఎవ‌రో తెలుసా?


ఏంటి ర‌ష్మిక మీద ఫైర్ అయ్యారా?  తొలి తెలుగు సినిమా `చ‌లో`తో హిట్ కొట్టిన క‌న్న‌డిగ ర‌ష్మిక‌. ఆ త‌ర్వాత కూడా ఆమె తెలుగులో చేసిన సినిమ‌లేవీ డిస‌ప్పాయింట్ చేయ‌లేదు. ఆఖ‌రిగా న‌టించిన `డియ‌ర్ కామ్రేడ్‌`లోనూ ఆమె రిలీజ్ ముందు గొప్ప బ‌జ్ ని క్రియేట్ చేసింది. జీవితంలో కెరీర్ స్టార్టింగ్‌లో ఉండ‌గానే నిశ్చితార్థం, బ్రేక‌ప్ అంటూ చాలా విష‌యాల‌ను చూసేసింది ర‌ష్మిక‌. క‌న్న‌డ టు తెలుగు చిత్ర సీమ‌కు వ‌చ్చిన ఆమె, వ‌యా తెలుగు త‌మిళ‌నాడుకు చేరుకుంది. కార్తి స‌ర‌స‌న ఆమె ప్ర‌స్తుతం ఓ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాకు `సుల్తాన్‌` అనే టైటిల్ పెట్టిన‌ట్టు వినిపిస్తోంది. కానీ ఆ విష‌యాన్ని ఇప్ప‌టిదాకా చిత్ర యూనిట్ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కానీ రష్మిక మాత్రం త‌న సోష‌ల్ మీడియా పేజెస్‌లో `సుల్తాన్ సెట్‌లో నాలుగో రోజు` అని బాహాటంగా ప్ర‌క‌టించేసింది. భాగ్య‌రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈసినిమా టైటిల్‌ను గొప్ప ఫంక్ష‌న్ పెట్టి, వేడుక‌గా చేద్దామ‌ని చిత్ర యూనిట్ అనుకుంద‌ట‌. కానీవాళ్ల ఆశ‌ల మీద ర‌ష్మిక నీళ్లు చ‌ల్లింది. దీంతో ఆమె ముందు కాక‌పోయినా, ఇలా ఎందుకు చేసింద‌ని ఆమె త‌ర‌ఫు వారి ద‌గ్గ‌ర చిత్ర యూనిట్ ఫైర్ అయిన‌ట్టు తెలిసింది. త‌మిళంలో న‌టిస్తున్న తొలి సినిమా షూటింగ్‌లో ఉన్న నాలుగో రోజే ర‌ష్మిక‌కు ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌న్న‌మాట‌. అయినా అన్నిట‌నీ పాజిటివ్ గా తీసుకునే ర‌ష్మిక‌, ఈ విష‌యాన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి మ‌రి.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Leave a Comment