NewsOrbit
న్యూస్

టీవీ9 మాజీ సీఈవోకు బెయిల్!

హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో ఈ బెయిల్ మంజూరైంది. ఏబీసీఎల్ ఖాతాల నుంచి రవిప్రకాశ్‌ అక్రమంగా 18 కోట్లు డ్రా చేశారనే అభియోగంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. కొన్ని రోజులు చంచల్ గూడా జైల్లో ఉన్న రవిప్రకాశ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల పూచికత్తు సమర్పించాలని, హైదరాబాదు వదిలి వెళ్లకూడదని ఆదేశించింది.

ఇదిఇలా ఉంటే.. రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ ఐడి క్రియేట్ చేసినట్టు రవిప్రకాశ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ యాక్ట్ కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

టీవీ9 ఛానెల్ లో పలు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏబీసీఎల్ బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా 18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 18 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన రవిప్రకాశ్‌పైకు ఇటీవలే న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

Leave a Comment