NewsOrbit
రాజ‌కీయాలు

వైసీపీ పథకం పారిందా?

అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు స్కెచ్ వేశారని వ్యాఖ్యానించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న  కౌంటర్ ఇచ్చారు. ‘విజయసాయిరెడ్డి గారు మీరు కేసుల మాఫీ కోసం ఢిల్లీ లో కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయే సరికి స్వయంగా జగన్ గారినే రంగంలోకి దింపారట కదా. వైసీపీని బీజేపీలో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి పదవిని జగన్ కి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పెద్దల దగ్గర మెడలు వంచారు అని తెలిసింది! ఇప్పటిదాకా ఎంతో పకడ్బందీగా మీరు వేసిన స్కెచ్లు అన్నీ పసిగట్టి, అవన్నీ బీజేపీ పెద్దలకు చెబుతున్నారు అనే కదా మీరు రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ మీ పథకం పారిందా లేక అదికూడా మీ లీకుల పరంపరలో కొట్టుకు పోయిందా విసా రెడ్డి గారు’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

Leave a Comment