NewsOrbit
సినిమా

సైరా వచ్చేది అప్పుడే…

ప్రస్తుతం టాలీవుడ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా నటిస్తున్నాడు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఖర్చుకు ఎక్కడా వెనుకడాకుండా చాలా ప్రేస్టేజియస్‌గా భారీ కాస్టింగ్ తో.. హైటెక్నికల్ వ్యాల్స్‌తో పక్కా ప్లానింగ్‌తో నిర్మిస్తున్నాడు.అయితే ఇప్పుడు ఈ క్రెజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

ఈ సినిమాలో వచ్చే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఉత్కంఠతను కలిగిస్తాయని తెలుస్తోంది. అంతేకాదు బ్రిటిషుకాలం నాటి అట్మాస్పీయర్ కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే సగనికి పైగా సినిమా షూట్ చేశారట. అయితే ఈ సినిమా ఫస్ట్ సీన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా పెదరాశి పెద్దమ్మ సినిమా తరహాలో నరసింహా రెడ్డి గురించి ఒక ముసలావిడ కొంతమందికి కథ చెబుతుండగా మూవీ మొదలు అవుతుందట. సైరా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న కొంతమందికి ముసలావిడ చెప్పే సిన్స్ వచ్చేలా చేసి, రాబోయే సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచేలా చూస్తున్నారట చిత్రటీమ్. అంతేకాదు టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రానినట్టువంటి ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం రామోజీ పిల్మ్ సిటిలో వేసిన ఓ సెట్లో షూటింగ్ జపుకుంటుంది.ఇక్కడ అండర్ వాటర్‌లో జరిగే భారీ ఫైట్ సీన్స్‌ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్‌ అధ్యర్యంలో షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి గ్రాఫిక్స్ కూడా హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు, మోషర్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. నిజానికి ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉండగా, షూటింగ్ పార్ట్ డిలే అయినా పర్లేదు క్వాలిటీ తగ్గకూడదని జాగ్రత్తగా వర్క్ చేస్తుండడంతో సినిమా విడుదల మరింత ఆలస్యమవుతుందని అనుకుంటున్నారు. సైరా రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఏవేవో రూమర్స్ వినిపించడం మొదలయ్యాయి, వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర నిర్మాత కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తేజ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం వినయ విధేయ రామ పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో రెండు-మూడు నెలల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, దసరా కానుకగా సైరాని విడుదల చేస్తామని స్పష్టం చేశాడు. సో ఇప్పటి వరకూ సినిమాపైనే వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమేనని సైరా విజయదశమికి ప్రేక్షకుల ముందుకి వచ్చి విజయాన్ని అందుకుంటాడని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Leave a Comment