NewsOrbit
న్యూస్

ఆర్‌టిసి చార్జీల పెంపుపై వామపక్షాల నిరసన

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి: పెంచిన ఆర్‌టిసి బస్సు చార్జీలను ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. ఆర్‌టిసి చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ  మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మాట తప్పుతూనే ఉన్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలపై భారాలు వేయము అని గొప్పలు చెప్పారని అన్నారు. ఒకవైపు ఉల్లి కనీళ్లు పెట్టిస్తుంటే మరొకవైపు ఆర్‌టిసి చార్జీలు పెంచడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

ఆర్‌టిసి చార్జీలు పెంచడం అంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆర్ధికంగా కుంగతీయడమేనని ఆయన అన్నారు. ప్రజల సంపాదనలో సగం చార్జీలు చెల్లించడానికే సరిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం పెంచిన చార్జీలను తగ్గించాలని బాబూరావు డిమాండ్ చేశారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Leave a Comment