NewsOrbit
న్యూస్

భారత్ లో లక్షా 25వేలకు చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా కోవిడ్ 19 కేసులు రోజు రోజు కు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య‌ లక్ష 25 వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,654 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24గంటల్లో మరో 137 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రాలు వెల్ల‌డించింది.

దేశ‌ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101 కు చేరుకోగా 69597 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3720కు చేరుకున్నది. క‌రోనా నుంచి 51,784 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కేసులు ప్ర‌భుత్వానికి ఆందోళన కల్గిస్తున్నాయి. కొత్తగా 2940 కేసులు న‌మోద‌వ్వ‌డంతో…ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య‌ 44582కి చేరింది. ఇక ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ ల‌లో కూడా పది వేలకు పైగా కేసులున్నాయి.

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju