NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : ఆ రాష్ట్రం సరిహద్దులు సీజ్

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తమ తరువాతి కార్యాచరణ ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకపక్క సరిహద్దులు మూసేసి అంతర్రాష్ట్ర రవాణాకు కొద్ది రాష్ట్రాలు సహకరించకపోగా ఇప్పుడు తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం తన రాష్ట్ర సరిహద్దులను వారంరోజులపాటు మూసివేసేందుకు నిర్ణయించింది.

Rajasthan to seal its borders with Punjab, Haryana in wake of ...

ఆ రాష్ట్రంలో చాలా వేగంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా ఇకపై రాష్ట్ర సరిహద్దులు దాటాలి అంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. రాజస్థాన్ లో గత 24 గంటల్లో 123 కరోనా  పాకిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,368 కి చేరింది. 

ఇప్పటికే కోవిడ్-19 బారినపడి 256 మంది రాజస్థాన్ లో మరణించగా వారితో పాటు ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాలు కూడా తమ రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju