NewsOrbit
న్యూస్

 కరోనా దెబ్బ ఈ యాప్స్ అన్నింటి పైనా పడింది చూడండి !

కొరోనా వైరస్ ఈ  ప్రాణాంత‌క‌ర మ‌హ‌మ్మారికి, వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వాల‌కు మ‌రింత పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. క‌రోనాతో ప్రపంచ‌దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించి, ప్ర‌జ‌ల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా కఠిన ఆంక్ష‌లు విధించారు.


ఈ లాక్‌డౌన్ కారణం గా ఇంట్లో ఉంటున్న ప్ర‌జ‌ల్లో, అధిక శాతం మంది ఫోన్‌కే ప‌రిమితం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గేమ్స్, వీడియో కాల్స్, డిజిటల్ పేమెంట్స్… ఇలా వేర్వేరు అవసరాలకు యాప్స్ తెగ డౌన్‌లోడ్ చేస్తున్నారు. మ‌రి లాక్‌డౌన్ వేళ అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్స్ గురించి  తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. ఆరోగ్య సేతు యాప్‌. కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన ‘ఆరోగ్య సేతుస‌ యాప్‌ను ఏప్రిల్‌లో 20,397,715 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. ఈ యాప్ ను కేంద్రం తయారు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి దూరంగా ఉండేందుకు ఈ యాప్ దోహాదపడుతోంది.

అలాగే టిక్‌టాక్ వీడియో క్రియేటింగ్, షేరింగ్ యాప్ ఏప్రిల్‌లో 10,612,708 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. చిన్న చిన్న వీడియోలను షేర్ చేసుకునే వేదిక అయిన టిక్‌టాక్ యాప్‌ను ఎంద‌రో ఉప‌యోగిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా దీని వినియోగం మ‌రింత పెరిగింది. లూడో కింగ్ గేమింగ్ యాప్ ఏప్రిల్‌లో 15,912,230 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఏప్రిల్‌లో 15,080,528 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. గూగుల్ పే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ యాప్ ఏప్రిల్‌లో 8,546,229 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. వాట్సప్ మెసేజింగ్ యాప్ ఏప్రిల్‌లో 7,220,685 డౌన్‌లోడ్స్ జ‌రిగాయి. ఏదేమైనా లాక్‌డౌన్ వేళ ఈ యాప్స్‌ను ఏ స్థాయిలో ఉప‌యోగిస్తున్నారో ఈ లెక్క‌లు చెబుతున్నాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju