NewsOrbit
న్యూస్

కళ్ళముందరే కూలిన మూడు అంతస్తుల భవనం వైరల్ వీడియో .. నోట మాట రాదు .. !

వర్షాకాలం వచ్చిందంటే పాత భవనాలు కూలిపోవటం అంతా కామన్. అంతేకాకుండా ఒక్కోసారి నిర్మాణంలో ఉన్న భవనాలు కూడా కూలి పోతుంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సంభవించింది. ఇటీవల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వర్షాలు జోరుగా పడటంతో ఆ రాష్ట్రంలో ఓ భవనం కూలిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం ఇరిగేషన్ కెనాల్ లో పడిపోయింది.

Four-storey building comes crashing down in West Bengal; dramatic ...

సరిగ్గా భవనం కూలిపోతున్న టైములో వీడియో చిత్రీకరించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొద్ది క్షణాలకే వైరల్ గా మారింది. సరిగ్గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఆ భవనం కూలిపోతున్న టైములో ఎవరూ లేకపోవడంతో ఎవరి ప్రాణాలకు ఏమి జరగలేదు.

 

బెంగాల్ రాష్ట్రంలో వరుసగా తుఫాను పడటం వల్ల కూలిన ఈ ఘటన చూసిన కొంతమంది స్థానికుల నోటి మాట రాలేదు. ఇటీవల పడిన తుఫాన్ వర్షాల వల్ల పునాదుల్లో సరైన బలం లేకపోవడంతో గాని నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనం కట్టడం వలన గాని ఈ ఘటన జరిగి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలో మాదిరిగా భవనం కూలి పోతున్నట్లు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju