NewsOrbit
న్యూస్

సూర్య గ్రహణం వీటి ద్వారా చూస్తే ఇక అంతే..! తస్మాత్ జాగ్రత్త

ఈ రోజున భారత దేశ ప్రజలంతా సూర్యగ్రహణం వీక్షించేందుకు రెడీ అయిపోయారు. మన దేశంలో మొదటిగా రాజస్థాన్ లోని భుజ్ అనే నగరంలో ఉదయం 10 గంటలకు సూర్య గ్రహణం మొదలవుతుంది. ఈ గ్రహణం నాలుగు గంటల వరకు ఉండి అస్సాంలో ముగుస్తుంది.

When is the next total solar eclipse and where will you be able to ...

ఇదిలా ఉండగా సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వాటి వల్ల మనిషికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి వాటిలో చాలావరకు ప్రాణాంతకమైన ముప్పుకు దారితీస్తాయి. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు సూర్యగ్రహణం వీక్షించేటప్పుడు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలను సూచించింది.

  • ముందుగా ఎవరూ కూడా నేరుగా తమ కళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా సూర్య గ్రహణం సమయం లో సూర్యుడు ని వీక్షించడానికి ప్రయత్నించకూడదు అని ప్రభుత్వం సూచించింది.
  • అలాగే సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్, గాగుల్స్ మరియు వాడేసిన ఎక్స్రే వంటివి అస్సలు వాడొద్దని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ఇకపోతే నీటిలో సూర్య గ్రహణం సమయం లో సూర్యుడి ప్రతిబింబాన్ని కూడా చూడొద్దని గట్టిగా ఖగోళ శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వం హెచ్చరించారు.
  • ఇక గర్భిణీలు మరియు బాలింతలు ఇంటిలోనే ఉండి టీవీలను లేదా ఆన్లైన్ సైట్ లోనూ సూర్యగ్రహణాన్ని వీక్షించడం మంచిదని సలహా.
  • అలాగే సాధ్యమైనంత వరకు గ్రహణం సమయంలో లైట్ కలర్ దుస్తులను వేసుకోవడాం మంచిది.

ఈ సూర్యగ్రహణం పోతే మరొక రెండు సంవత్సరాల్లో మరొక సూర్యగ్రహణం వస్తుంది కానీ అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవద్దని వారు ఈ సలహాలు మరియు సూచనలు ఇస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?